"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గ్యాంగ్‌వార్

From tewiki
Jump to navigation Jump to search
గ్యాంగ్‌వార్
దర్శకత్వంకోడి రామకృష్ణ
నిర్మాతకంటిపూడి సత్యనారాయణ,
సిహెచ్ సత్యనారాయణ
నటులుభానుచందర్,
శోభన,
వినోద్ కుమార్,
కస్తూరి
సంగీతంరాజ్ - కోటి
నిర్మాణ సంస్థ
శ్రీ తులసి అన్నపూర్ణ
విడుదల
డిసెంబరు 31, 1992
నిడివి
125 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

గ్యాంగ్‌వార్ 1992, డిసెంబరు 31న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ తులసి అన్నపూర్ణ పతాకంపై కంటిపూడి సత్యనారాయణ, సిహెచ్ సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భానుచందర్, శోభన, వినోద్ కుమార్, కస్తూరి ప్రధాన పాత్రల్లో నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.[1]

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: కోడి రామకృష్ణ
  • నిర్మాత: కంటిపూడి సత్యనారాయణ, సిహెచ్ సత్యనారాయణ
  • సంగీతం: రాజ్ - కోటి
  • నిర్మాణ సంస్థ: శ్రీ తులసి అన్నపూర్ణ

పాటలు

ఈ చిత్రానికి రాజ్-కోటి సంగీతం అందించారు.[2] సుప్రీమ్ ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

మూలాలు

  1. "Gang War (1992)". Indiancine.ma. Retrieved 2020-08-24.
  2. "Gang War Songs Free Download". Naa Songs (in English). 2014-05-02. Retrieved 2020-08-24.

ఇతర లంకెలు