"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

గ్రంథము

From tewiki
Jump to navigation Jump to search

గ్రంథము [ granthamu ] granthamu. సంస్కృతం n. A book, a volume పుస్తకము.[1] Papers, record, proceedings. The text, as distinguished from notes or quotations. A metre 32 syllables in length. Hence మూడువేల గ్రంథము means a book of about 3000 lines. అది యెంత గ్రంథము what is the extent of that work? ఇక్కడ గ్రంథము పోయినట్టు సందేహము or ఇక్కడ గ్రంథము లోపమయినది the manuscript appears to be defective in this passage. గ్రంథకర్త grantha-karta. n. The author of a book. గ్రంథకుటి a writing room వ్రాసేగది. గ్రంథనము granthanamu. n. Stringing together, composing, a series. రచన, కూర్పు. గ్రంథభాష grantha-bhāsha. n. Book language. గ్రంథసాంగుడు grantha-sānguḍu. n. A great genius. A bully, a fierce fellow. గ్రంథస్థము granthasthamu. adj. Found in a book, quoted.

ఇవి కూడా చూడండి

మూలాలు