"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
గ్రహణం
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
![]() |
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో గ్రహణంచూడండి. |
గ్రహణం పేరుతో కల వివిధ వ్యాసాల కొరకు చూదండి గ్రహణం (అయోమయ నివృత్తి)
గ్రహణం (ఆంగ్లం: Eclipse) ఖగోళంలో జరిగే ఒక దృశ్య సంఘటన. దీనిలో ఒక గ్రహం యొక్క నీడ మరొక గ్రహం మీద పడుతుంది.
చంద్ర గ్రహణం
చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి చంద్రుడి మీద భూమి నీడ పడుతుంది. దీన్ని చంద్ర గ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ AMAVASYA నాడు కనిపిస్తుంది. చంద్ర గ్రహణం ఎక్కువ సమయం (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది.
సూర్య గ్రహణం

భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది ఇంచుమించు 7 ని. 40 సె. సమయం మాత్రమే ఉంటుంది. ఇది సంభవించినప్పుడు చంద్రుడు కక్ష్యలో భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సంపూర్ణ సూర్య గ్రహణం అవుతుంది. ఎక్కువసార్లు ఇది పాక్షికంగానే సూర్యున్ని మూసివేయగలుగుతుంది.
బయటి లింకులు
- A Catalogue of Eclipse Cycles
- Search 5,000 years of eclipses (notice: loads slowly)
- NASA eclipse home page
- International Astronomical Union's Working Group on Solar Eclipses
- Solar and Lunar Eclipse Image Gallery
- Interactive eclipse maps site
- Prof. Druckmüller's eclipse photography site
- Dan McGlaun's Total Eclipse web site
- Williams College eclipse collection of images
- Why do Hindus believe that the mythological demons Rahu and Ketu cause solar eclipses?
en:Eclipse bg:Затъмнение ca:Eclipsi de:Verfinsterung el:Έκλειψη es:Eclipse eo:Eklipso eu:Eklipse fa:خورشید گرفتگی fr:Éclipse gl:Eclipse ko:식 (천문) hr:Pomrčina id:Gerhana Matahari it:Eclissi he:ליקוי מאורות lb:Sonnefinsternis lt:Užtemimas ml:ഗ്രഹണം mt:Eklissi ms:Gerhana nl:Eclips ja:食 (天文) nds:Sünndüsternis pl:Zaćmienie pt:Eclipse ru:Затмение sk:Zatmenie sr:Помрачење sv:Eklips th:อุปราคา uk:Затемнення