"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఘాట్

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Dashashwamedha ghat on the Ganga, Varanasi.jpg
వారణాసిలో గంగా నది మీద ప్రసిద్ధ దశశ్వమేధ ఘాట్

ఘాట్ (Ghat) అనగా నదిలోకి, ముఖ్యంగా పవిత్ర నది యొక్క ఆధ్యాత్మిక ప్రదేశం వద్ద గట్టు వెంబడి భక్తులు నదిలో స్నానాలు చేసేందుకు సౌకర్యంగా ఉండేలా నదిలోకి దిగేందుకు, ఎక్కేందుకు నిర్మించిన మెట్ల వరుస.

మూస:మొలక-ఆధ్యాత్మికం