"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చంద్రపూర్ విమానాశ్రయం

From tewiki
Jump to navigation Jump to search
చంద్రపూర్ విమానాశ్రయం
चंद्रपूर विमानतळ
  • IATA: none
  • ICAO: VA1B Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/Maharashtra" does not exist.
సంగ్రహము
విమానాశ్రయ రకంPublic
యజమానిమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి
కార్యనిర్వాహకత్వంమహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి
సేవలుచంద్రపూర్
ప్రదేశంచంద్రపూర్, భారత్ 23x15px
ఎత్తు AMSL625 ft / 191 m
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
08/26 3 953 Paved

చంద్రపూర్ విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఒక విమానాశ్రయము. ఇది చంద్రపూర్ పట్టణానికి ఈశాన్యముగా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోర్వా వద్ద నిర్మించబడింది. 1967లో ప్రజాపనుల విభాగము ద్వారా ఇది నిర్మించబడినది[1].ఈ విమానాశ్రయము 22 హెక్టారులలో విస్తరించి ఉన్నది[2].

భవిష్యత్ కార్యాచరణ

ఈ విమానాశ్రయం దగ్గర ఉన్న చంద్రపూర్ తాప విద్యుత్ కేంద్రం కారణంగా దీని విస్తరణ సాధ్యం కాదు కనుక మహారాష్ట్ర ప్రభుత్వం దీని మూసివేత దిశగా ఆలోచనలు చేస్తున్నది.[3]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Airstrips in Maharashtra". Maharashtra Public Works Department. Retrieved 1 February 2013.
  2. "State plans two greenfield airports at Solapur and Chandrapur". Times of India. 15 July 2009. Retrieved 1 February 2013.
  3. "MADC Projects". MADC. Archived from the original on 26 ఫిబ్రవరి 2012. Retrieved 1 February 2013. Check date values in: |archive-date= (help)

బయటి లంకెలు