చంద్రహాస (1941 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
చంద్రహాస
(1941 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.ఎల్.రంగయ్య
కథ తురగా వెంకట్రామయ్య
తారాగణం జి.ఎన్‌.స్వామి,
రావు బాలసరస్వతి,
టంగుటూరి సూర్యకుమారి
రాజారావు నాయుడు
బాలసరస్వతి
బళ్లారి వేదవల్లి
రమాదేవి
ఉషారాణి
పులిపాటి
మాధవపెద్ది
ఛాయాగ్రహణం ప్రభాకర్
నిర్మాణ సంస్థ వాణీ పిక్చర్స్
భాష తెలుగు

వాణీ పిక్చర్స్‌ పతాకాన 'చంద్రహాస' చిత్రం ఎం.ఎల్‌.రంగయ్య దర్శకత్వంలో రూపొందింది. సూర్యకుమారి, జి.ఎన్‌.స్వామి ముఖ్య పాత్రధారులు.[1]

కథ

మహామంత్రి కావడంతో తృప్తిలేని కుంతల రాజ్యపు మహామంత్రి కుంభీనసుడు రాజకుటుంబాన్ని నాశనం చేసి తన కొడుకును చక్రవర్తిని చేయదలంచి నడిపిన కథ అంతా తన కూతురు విషయ కంటి కాటుక రేఖా ప్రయోగంతో తలక్రిందులై చంద్రహాసునికే రాజ్యం దక్కుతుంది. మేనల్లుడికి తనకూతుర్నిచ్చుకొని కండ్లారా చూద్దామనుకొన్న మహారాజు మనోరథాన్ని మంటగలపడానికి మహామంత్రి కుట్రపన్నుతాడు.

పాటలు

చంద్రహాస (1941) సినిమాలో టంగుటూరి సూర్యకుమారి పాడిన ముదముగ

మూలాలు