చతుర్దశి

From tewiki
Jump to navigation Jump to search

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదునాలుగవ తిథి చతుర్దశి. అధి దేవత - శివుడు.

పండుగలు

  1. మాఘ బహుళ చతుర్దశి - మహాశివరాత్రి
  2. ఆశ్వయుజ బహుళ చతుర్దశి - నరక చతుర్దశి
  3. భాద్రపద శుద్ధ చతుర్దశి - అనంత పద్మనాభ చతుర్దశి
  4. వైశాఖ శుద్ధ చతుర్దశి - నృసింహ జయంతి