"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చరణదాసి

From tewiki
Jump to navigation Jump to search
చరణదాసి
(1956 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం టి.ప్రకాశరావు
రచన వెంపటి సదాశివబ్రహ్మం
తారాగణం నందమూరి తారక రామారావు,
అక్కినేని నాగేశ్వరరావు,
అంజలీ దేవి,
ఎస్.వి. రంగారావు,
రేలంగి,
సావిత్రి,
జగ్గారావు
సంగీతం యస్.రాజేశ్వర రావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ లలిత ఫిల్మ్స్
భాష తెలుగు

పాటలు

 1. ఆశలు పూచినవి నవోదయరేఖలు తోచినవి మదిని గోరే - సుశీల
 2. ఇంతేనా నీ ప్రేమను కోరిన ప్రతిఫలమింతేనా - జిక్కి
 3. ఈ దయ చాలునురా కృష్ణా కాదనకీరా నాకో వరము - పి.లీల - రచన:మల్లాది
 4. ఎక్కడున్నది ధర్మమెక్కడున్నది మాటల్లో ఉన్నది మనుషుల్లో - జిక్కి, ఎ.పి.కోమల
 5. ఓహో వియోగిని ఓ అభాగినీ ఎంత మధుర దీవనమో - ఎ.పి. కోమల
 6. కంటిన్ సత్యము నేనీరేయి కలగంటిని బ్రతుకున హాయి - పి.లీల
 7. గులాబీల తావులీనే కులాసాల జీవితాల విలాసిలివే - ఘంటసాల, పి.లీల
 8. నేడె కదా హాయి ఈనాడే కదా హాయి మన ఆలుమగల - పిఠాపురం, స్వర్ణలత
 9. పరమ దయాకరా పతిత పావనా (పద్యం) - సుశీల
 10. బదిలీ ఐపోయింది భామామణి ప్రియా భామామణి - పిఠాపురం
 11. బొమ్మలాట ఇది బొమ్మలాటరా నమ్మర నా మాట - ( గాయకుడు ?)
 12. మరువకుమా మనోరమణా నీ మనసెరిగి మరచేతివీణను - సుశీల
 13. మురిసేను లోకాలు కనుమా నినుజూచి దేవీ నాలీల - సుశీల, ఘంటసాల
 14. రేగిన ఆశా తీవెలు సాగేను ఊగేవులే సుమడోలిక - జిక్కి
 15. సంగీత శిక్షణ ( గాయకుడు ? )
 16. దుష్టుడు చూచె నిన్ను కడుదోసపు (సంవాద పద్యాలు ) - ఘంటసాల, సుశీల
 17. శాంతి లేదు జీవికి విశ్రాంతి లేని పోరు - మాధవపెద్ది

వనరులు

బయటి లింకులు