"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చవటపాలెం (నాగులుప్పలపాడు)

From tewiki
(Redirected from చవటపాలెం)
Jump to navigation Jump to search

మూస:Infobox India AP Village

చవటపాలెం : ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలంలో ఒక పల్లెటూరు.[1] పిన్ కోడ్: 523180., ఎస్.టి.డి. కోడ్ = 08592.

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

గ్రామ భౌగోళికం

ఈ గ్రామం అమ్మనబ్రోలు, రాపర్ల ల మధ్య ఉంది.

సమీప గ్రామాలు

సమీప మండలాలు

పశ్చిమాన మద్దిపాడు మండలం, తూర్పున చినగంజాము మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం.

సమీప పట్టణాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ

  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి మన్నె సీతారామమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

వెంకయ్యనాయుడు 1942, జూలై 1 న నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో రంగయ్య, రమణమ్మ దంపతులకు జన్మించాడు.

మూలాలు

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,జూలై-25; 3వపేజీ.