చవిటిపాలెం

From tewiki
Jump to navigation Jump to search


చవిటిపాలెం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

చవిటిపాలెం, ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన గ్రామం.[1]..

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామంలోని విద్యాసౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

  1. ఈ పాఠశాలకు చెందిన ముగ్గురు పేద విద్యార్థినులు, 2014-మార్చి నెలలో నిర్వహించిన 10వ తరగతి పరీక్షలలో, 9.8 జి.పి.ఏ. సాధించి, ఐ.ఐ.ఐ.టి. లలో సీట్లు పొందినారు. వీరు (1) తంగేడుమిల్లి రైతు కుటుంబానికి చెందిన మండ్రు నవ్య, మర్లపాటి నాగమ్మ (2) చవిటిపాలెం చేనేతకార్మిక కుటుంబానికి చెందిన పిల్లలమర్రి శ్రావణి. [2]
  2. ఈ పాఠశాలలో పనిచేయుచున్న శ్రీ పరిమి కోటేశ్వరరావు, ఎస్.యే (ఎస్.ఎస్) 2015,సెప్టెంబరు-5వ తేదీనాడు, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. [3]

గ్రామ పంచాయతీ

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి గడిపూడి మల్లేశ్వరి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి మాధవి ఎన్నికైనారు. [1]
  2. ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి గడిపూడి మల్లేశ్వరి, 2016,జనవరి-21న వ్యక్తిగత కారణాల వలన, తన పదవికి రాజీనామా చేసారు. ఉపసర్పంచి శ్రీమతి గుడుపూడి మాధవికి సర్పంచ్ పదవీ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి. అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జనవరి-27; 1వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జులై-10; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,సెప్టెంబరు-19; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2016,జనవరి-22; 11వపేజీ.