"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
చార్లెస్ డికెన్స్
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
చార్లెస్ డికెన్స్ | |
---|---|
![]() 1867 లో న్యూయార్క్ లో చార్లెస్ డికెన్స్ | |
పుట్టిన తేదీ, స్థలం | చార్లెస్ జాన్ హుఫ్ఫమ్ డికెన్స్ 1812 ఫిభ్రవరి 7 ల్యాండ్ పోర్ట్, హ్యాంప్ షైర్, ఇంగ్లండ్ |
మరణం | 1870 జూన్ 9 హిగం, కెంట్, ఇంగ్లండ్ | (వయసు 58)
సమాధి స్థానం | Poets' Corner, Westminster Abbey |
వృత్తి | రచయిత |
జాతీయత | బ్రిటిష్ |
గుర్తింపునిచ్చిన రచనలు | |
జీవిత భాగస్వామి | Catherine Thomson Hogarth |
సంతానం | |
సంతకం | ![]() |
చార్లెస్ డికెన్స్' (ఫిబ్రవరి 7 1812 – జూన్ 9 1870) ప్రసిద్ధి గాంచిన ఆంగ్ల నవలా రచయిత, సామాజిక కార్యకర్త. విక్టోరియన్ సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నపుడు, పారిశ్రామిక విప్లవం అభివృద్ధి చెందుతున్న రోజుల్లో ఈయన మొదటి తరం రచయిత. గొప్ప ఆంగ్ల రచయితల్లో ఒకడిగా కొనియాడబడే ఈయన ఆసక్తి కరమైన కథనంతోనూ, గుర్తుండిపోయే పాత్రలతోనూ ప్రపంచ వ్యాప్తంగా జీవితకాలంలో మంచి అభిమానులను సంపాదించుకున్నాడు.
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).