"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చింతలపాలెం (బెస్తవారిపేట)

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox India AP Village

చింతలపాలెం, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1].

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

గ్రామ చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రామాలయం

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి ఉత్సవాలు మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఆఖరిరోజున స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, మేళతాళాలతో గ్రామంలోనూ చుట్టుప్రక్కల గ్రామాలలోనూ ఊరేగించెదరు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామి వారిని దర్శించుకొని, కాయాకర్పూరం సమర్పించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించెదరు. [1]

శ్రీ కోటాసత్యమాంబాదేవి ఆలయం

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 976 - పురుషుల సంఖ్య 503 - స్త్రీల సంఖ్య 473 - గృహాల సంఖ్య 257

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 815.[2] ఇందులో పురుషుల సంఖ్య 416, స్త్రీల సంఖ్య 399, గ్రామంలో నివాస గృహాలు 194 ఉన్నాయి.

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు ప్రకాశం;2014,మే-26;5వపేజీ.