"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చికెన్ పచ్చడి

From tewiki
Jump to navigation Jump to search

ఇది చికెన్ (కొడి మాంసం) తొ తయారు చేసే పచ్చడి, ఇది చాలా రోజులవరకు నిలవ ఉంటుంది .[ఆధారం చూపాలి]

కావాల్సిన పదార్ధాలు

  1. కొడి మాంసం ( పెద్ద బాయిలర్ కాని నాటుకొడి మాంసం, మాములు బాయిలర్ కొడి మాంసం ఎక్కువగా పనికి రాదు).
  2. నూనె కాని నెయ్యి సరిపడినంత .
  3. మసాలా .

తయారి విధానం

  1. ముందుగా నూనె/నెయ్యిలో మాంసాన్ని గట్టి పడేంతవరకూ వేయించాలి, దొరగా వేగింతరువాత నూనె నుంచి వేయించిన చికెన్ ని వేరు చేయాలి.
  2. తరువాత వేయించిన చికెన్ కి తగినంత మసాలా మన అభిరుచికి తగ్గట్టుగా కలుపు కొని వాడుకొవచ్చు.

నిలువచేయడం

  1. ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి మూత గట్టిగా పెట్టాలి.
  2. తాజాగా సుమారు రెండు నుంచి మూడు నెలల వరకు వాడు కొవచ్చు.

మూస:మొలక-ఆహారం