"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చినపాలపర్రు

From tewiki
Jump to navigation Jump to search
చినపాలపర్రు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషుల సంఖ్య 457
 - స్త్రీల సంఖ్య 455
 - గృహాల సంఖ్య 312
పిన్ కోడ్ 521325
ఎస్.టి.డి కోడ్ 08674

చినపాలపర్రు, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 325., యస్.టీ.డీ.కోడ్ = 08674.

చినపాలపర్రు గ్రామం పంచాయతీ కేంద్రము. ఈ పంచాయితీ కింద చినపాలపర్రు, రాఘవాపురం, రెడ్డిపూడి గ్రామాలు అనుబంధ గ్రామాలుగా ఉన్నాయి. చినపాలపర్రు గ్రామంలో సుమారు 2500 మంది నివసిస్తుంటే, పంచాయితీలో దాదాపు 5000 మంది ఉంటారు. పంచాయితీ జనాభా రూపేణా చిన్నదే అయినా ఆయకట్టు మాత్రం చాలా పెద్దది. ప్రస్తుతం ఈ గ్రామంలో, సాళ్వా, దాళ్వా రెండింటిలో వరి మాత్రమే పండిస్తున్నారు. ఇదివరకు, హరిత విప్లవానికి ముందు, దాళవా ఉండేది కాదు. అప్పుడు పెసర, మినుములు, జనుము (పశువులకు మేత), పిల్లిపెసర (నేలని సారవంతం చేయటానికి పచ్చి రొట్టి పంట) పండించేవారు.1999 లో ఈ గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ జరిగినది.

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టముమీద 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు

గుడ్లవల్లేరు, గుడివాడ, మండవల్లి, నందివాడ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్ పాఠశాల, చినపాలపర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

ముదినేపల్లి, సింగరాయకొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: విజయవాడ 55 కి.మీ

ప్రముఖులు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1175.[2] ఇందులో పురుషుల సంఖ్య 591, స్త్రీల సంఖ్య 584, గ్రామంలో నివాసగృహాలు 325 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 912 - పురుషుల సంఖ్య 457 - స్త్రీల సంఖ్య 455 - గృహాల సంఖ్య 312

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/China-Palaparru". Archived from the original on 18 మార్చి 2018. Retrieved 3 July 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-13.