"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
చిన్నంబావి మండలం
Jump to navigation
Jump to search
చిన్నంబావి మండలం,తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]
నూతన మండల కేంద్రంగా గుర్తింపు
లోగడ చిన్నంబావి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలోని వీపనగండ్ల మండలానికి చెందినది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా చిన్నంబావి గ్రామాన్ని (0+16) పదహారు గ్రామాలుతో నూతన మండలంగా వనపర్తి జిల్లా,వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
- పెద్దదగడ
- పెద్దమరూర్
- చిన్నమరూర్
- వెల్టూరు
- చెల్లెపహడ్
- అయ్యవారిపల్లి
- కొల్లూరు
- కొప్పునూర్
- లక్ష్మిపల్లి
- సోలిపురం
- అమ్మాయిపల్లి
- దగడపల్లి
- వెల్గొండ
- మియాపురం
- బెక్కెం
- గడ్డబస్వాపురం
మూలాలు
- ↑ http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/242.Wanaparthy.-Final.pdf
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016