"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చిన యాదర

From tewiki
Jump to navigation Jump to search

చిన యాదర , కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 001., ఎస్.టి.డి.కోడ్ = 08672.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ బాలనాగేశ్వరస్వామివారి అలయం

ఈ ఆలయంలో 2017, మార్చి-5వతేదీ ఆదివారంనాడు ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో రుద్రయాగం పీఠన్యాసం, యంత్రస్థపన మొదలగు క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం జీవధ్వజస్తంభ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, పూర్ణాహుతి, శాంతికళ్యాణాలను నిర్వహించారు. ఈ సదర్భంగా నిర్వహించిన అన్నసమారాధనకు విశేష స్పందన లభించింది. [1]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు కృష్ణా; 2017, మార్చి-6; 4వపేజీ.