చిప్పబత్తుల సంపత్ కుమార్

From tewiki
Jump to navigation Jump to search
చిప్పబత్తుల సంపత్ కుమార్
జననంచిప్పబత్తుల సంపత్ కుమార్
జూలై 4, 1977
భారతదేశం కరీంనగర్ జిల్లా, ఊటూరు గ్రామం, మనాకొండూర్ మండలం తెలంగాణ
నివాస ప్రాంతంఊటూరు, మనాకొండూర్ మండలం, తెలంగాణ
వృత్తికథా రచయిత

చిప్పబత్తుల సంపత్ కుమార్ ( జననం: జూలై 4, 1977 ) తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ రచయిత.[1]

బాల్యం

ఈయన 1977, జూలై 4 న కరీంనగర్ జిల్లాలోని మనాకొండూర్ మండలంలోని ఊటూరు గ్రామంలో జన్మించారు.

కథా సంపుటాలు

కథలు

  • సప్తవర్ణాల ఉష
  • నేస్తమా ఏడిపించకే నన్నిలా
  • ఎత్తుకు పోయారు

మూలాలు

  1. చిప్పబత్తుల సంపత్ కుమార్. "రచయిత: చిప్పబత్తుల సంపత్ కుమార్". kathanilayam.com. Retrieved 28 February 2018.[permanent dead link]