"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చిలిపి మొగుడు

From tewiki
Jump to navigation Jump to search
చిలిపి మొగుడు
దర్శకత్వంరంగరాజన్
నిర్మాతఎస్. గోపాలరెడ్డి
నటులుకమల్ హాసన్
శ్రీదేవి
సంగీతంఇళయరాజా
నిర్మాణ సంస్థ
భార్గవ విఠల్ కంబైన్స్
విడుదల
సెప్టెంబరు  4, 1981 (1981-09-04)
నిడివి
126 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

చిలిపి మొగుడు 1981, సెప్టెంబరు 4న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. భార్గవ విఠల్ కంబైన్స్ పతాకంపై ఎస్. గోపాలరెడ్డి నిర్మాణ సారథ్యంలో రంగరాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి, దీప నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు.[1][2]

నటీనటులు

సాంకేతికవర్గం

పాటలు

ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాడు.[3]

  • ఏ ఊరించకు
  • ఓహ్ చిన్న మాట
  • రాధ రాధ
  • నిన్న సంధ్య వేళ

మూలాలు

  1. https://ghantasalagalamrutamu.blogspot.com/2019/08/1980.html?m=1[permanent dead link]
  2. Indiancine.ma, Movies. "Chilipi Mogudu (1981)". www.indiancine.ma. Retrieved 18 August 2020.
  3. Naa Songs, Songs (17 April 2014). "Chilipi Mogudu". www.naasongs.com. Retrieved 18 August 2020.

బయటి లింకులు