"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చిలిపి యాత్రలో

From tewiki
Jump to navigation Jump to search

ఈ పాటని ఆదిత్య 369 చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. సంగీతం ఇళయరాజా. పాడినది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

<poem>


చిలిపి యాత్రలో చల్ చల్ చల్ జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్ తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో కొత్త కొత్త రంగుల్లో కంట పడ్డ రంగంలో పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్క పెట్టుకో ||

ఎదురుగ ఉంది ఏదో వింత పద పద చూదాం ఎంతో కొంత కలలకు కూడా కొత్తే అవునా కనబడలేదే నిన్నా మొన్నా కనుల విందుగా ఉందీ లోకం కనక ఇక్కడే కాసేపింకా ఉందాం కలవరింతలా ఉందీ రాగం కనక ఇక్కడే కాసేపింకా ఉందాం కలవరింతలా ఉంది రాగం కనక మెల్లగా మళ్ళీ మళ్ళీ విందాం ఎవర్నైనా హెల్లో అందాం ఎటేముందో కనుక్కుందాం టుమారోల సమాచారమంతా సులువుగ తెలిసిన తరుణము కద ఇది ||

వినపడలేదా కుకు welcome 

అతిదులమంటూ answer చేద్దాం తళతళ లాడే తారా తీరం తలుపులు తీసే దారే చూద్దాం మునుపు ఎప్పుడు లేదీ మైకం మయుడు మిస్టరీ ఏమో ఈ మాలోకం మెదడు విక్టరీ చేసే చిత్రం తెలివి dictionary చెప్పే మాయా మంత్రం నిదానించి ప్రవేశిద్దాం రహస్యాలు పరిక్షిద్దాం కనుక్కున్న చమత్కారాలన్ని చిలవలు పలవలు కలిపి తెలుపుదాం||