"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
చీరాల రైల్వే స్టేషను
Jump to navigation
Jump to search
చీరాల Chirala భారతీయ రైల్వేలు స్టేషను చీరాల | |
---|---|
స్టేషన్ గణాంకాలు | |
చిరునామా | గూడ్స్ షెడ్ రోడ్, చీరాల, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
భౌగోళికాంశాలు | 15°49′53″N 80°21′13″E / 15.8313°N 80.3536°ECoordinates: 15°49′53″N 80°21′13″E / 15.8313°N 80.3536°E |
మార్గములు (లైన్స్) | విజయవాడ-చెన్నై రైలు మార్గము |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
ప్లాట్‌ఫారాల సంఖ్య | 4 |
ఇతర సమాచారం | |
స్టేషన్ కోడ్ | CLX |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను |
యాజమాన్యం | భారతీయ రైల్వేలు |
ఆపరేటర్ | దక్షిణ మధ్య రైల్వే |
ఫేర్ జోన్ | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
ప్రదేశం | |
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం |
చీరాల రైల్వే స్టేషను భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా, చీరాల పట్టణం వద్ద ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను పరిపాలన కింద ఉంది.[1][2]
చరిత్ర
విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది..[3]
మూలాలు
- ↑ "Indian Railway Stations List". train-time.in. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 21 August 2014. Check date values in:
|archive-date=
(help) - ↑ "Chirala Station". indiarailinfo. Archived from the original on 25 ఏప్రిల్ 2013. Retrieved 21 August 2014. Check date values in:
|archive-date=
(help) - ↑ "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-02-13.
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |