చెకూరపాడు

From tewiki
Jump to navigation Jump to search


చెకూరపాడు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

చేకూరపాడు, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523 262. ఎస్.టి.డి కోడ్:08593.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

మద్దిరాలపాడు 3 కి.మీ, నందిపాడు 3 కి.మీ, కొప్పోలు 4 కి.మీ, ఉలిచి 6 కి.మీ, మండువారిపాలెం 6 కి.మీ.

సమీప పట్టణాలు

నాగులుప్పలపాడు 8.2 కి.మీ, ఒంగోలు 8.4 కి.మీ, మద్దిపాడు 8.9 కి.మీ, కొత్తపట్నం 16.9 కి.మీ.

సమీప మండలాలు

దక్షణాన ఒంగోలు మండలం, పశ్చిమాన మద్దిపాడు మండలం, పశ్చిమాన సంతనూతలపాడు మండలం, దక్షణాన కొత్తపట్నం మండలం.

గ్రామంలో మౌలిక వసతులు

శుద్ధినీటి కేంద్రం:- ఈ గ్రామంలో ఐ.టి.సి.సంస్థవారి ఆర్థిక సహకారంతో ఒక శుద్ధజల కేంద్రాన్ని నిర్మించారు. కానీ దీనిని ఎవరు నిర్వహించవలెనో తెలియక ఈ కేంద్రం నిరుపయోగంగా ఉంది. [4]

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ ముత్తన చిన్నయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

తుమ్మల వెంకయ్య

ప్రముఖ నాదస్వరవిద్వాంసులు

గ్రామ విశేషాలు

ఈ గ్రామంలో 1953, జూలై-10న, మహాలక్ష్మి, యల్లమంద దంపతుల కుమారుడుగా జన్మించిన శ్రీ రాయిపూడి త్యాగరాజు, ఎం.ఏ.ఎకనామిక్సులో బంగారుపతకం సాధించారు. వీరు 1986 బ్యాచ్ ఐ.పి.ఎస్.కు చెందిన వారు. పశ్చిమబెంగాలులో డి.జి.పి.గా పనిచేసి పదవీ విరమణ పొంది ఒంగోలులో స్థిరపడినారు. శ్రీ త్యాగరాజుగారు 2014, జూన్-5 న, ఒంగోలులో, తన 61వ ఏట కాలధర్మం చెందినారు. [2]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,706.[2] ఇందులో పురుషుల సంఖ్య 878, మహిళల సంఖ్య 828, గ్రామంలో నివాస గృహాలు 438 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 472 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 1,688 - పురుషుల సంఖ్య 890 - స్త్రీల సంఖ్య 798 - గృహాల సంఖ్య 456

మూలాలు

వెలుపలి లంకెలు

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, జూన్-6; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, ఆగస్టు-28; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, ఏప్రిల్-7; 1వపేజీ.