"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చెరువు మాధవరం రైల్వే స్టేషను

From tewiki
Jump to navigation Jump to search

చెరువు మాధవరం రైల్వే స్టేషను ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా జిల్లా లోని చెరువు మాధవరం వద్ద ఉన్న ఒక భారతీయ రైల్వే స్టేషను. జి. కొండూరు మండలంలో చెరువు మాధవరం ఒక పెద్ద గ్రామం. ఇది అతిపెద్ద జనాభాను కలిగి ఉంది. సమీపంలోని రాతి కొండల వద్ద క్వారీ చేయడం కోసం ఇది ప్రసిద్ధి చెందింది. సమీపంలోని మునగపాడు గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయితీతో కలసి ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే యొక్క విజయవాడ రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది. ఇది న్యూ ఢిల్లీ-చెన్నై మెయిన్ లైన్ లోని కాజీపేట్-విజయవాడ విభాగంలో ఉంది.[1] మూస:కాజీపేట-విజయవాడ మార్గము

మూలాలు

  1. "చెరువు మాధవరం రైల్వే స్టేషను దృశ్యం". indiarailinfo. Archived from the original on 13 మే 2013. Retrieved 16 May 2018. Check date values in: |archive-date= (help)

బయటి లింకులు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే


మూస:ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు