"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

చెర్లొపల్లి

From tewiki
Jump to navigation Jump to search
చెర్లొపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం మనుబోలు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 524 405
ఎస్.టి.డి కోడ్ 0861

చెర్లొపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మనుబోలు మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్ : 524 405., యస్.టి.డి కోడ్ = 0861.

  • చెరోపల్లె గ్రామంలో, 20145, ఏప్రిల్-12, శనివారం రాత్రి, శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి, గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవం ఆదివారం ఉదయం వరకూ కొనసాగింది. గ్రామోత్సవంలో భక్తులు పాల్గొని, స్వామివారికి తమ భక్తిని చాటుకున్నారు. [1]

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-09.

వెలుపలి లింకులు

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి;2014;ఏప్రిల్-14;2వ పేజీ.