"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
చైన్ బ్లాక్
Jump to navigation
Jump to search
చైన్ బ్లాక్ ను బరువైన వస్తువులను ఎత్తడానికి, బరువైన వస్తువులను నిదానంగా కిందకు దించడానికి ఉపయోగిస్తారు. దీనిని గొలుసు గిలక అని కూడా అంటారు.
దీనిని ఎక్కువగా బోరు బావులలో మోటారు, పైపులను దించడానికి దీనిని ఉపయోగిస్తారు. వ్యవసాయ బోరు బావిలోని మోటారును ఎత్తడానికి కాని దించడానికి కాని ఆరుగురు వ్యక్తులు కావలసి ఉంటుంది.
అదే చైను బ్లాక్ తో అయితే హుక్ ను తగిలించిన తరువాత ఒక వ్యక్తి పైకి లాగ గలుగుతాడు. దించడం మరింత సులభం.
బాడుగ
నేడు చైన్ బ్లాక్ లు సెంట్రింగ్ సామానులు బాడుగకు ఇచ్చే వారి వద్ద రోజు వారి బాడుగకు లభిస్తున్నాయి.