చౌటపల్లి(తిరువూరు)

From tewiki
Jump to navigation Jump to search

చౌటపల్లి(తిరువూరు), కృష్ణాజిల్లా తిరువూరు మండలానికి చెందిన గ్రామం.

చౌటపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం తిరువూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521235
ఎస్.టి.డి కోడ్ 08673

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 73 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు

గానుగపాడు, కొత్తూరు, తిరువూరు.

సమీప మండలాలు

పెనుబర్తి, కల్లూరు, గంపలగూడెం, ఎ.కొండూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

తిరువూరు, కంభంపాడు నుండిరోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: మల్లెమడుగు, రామవరప్పాడు, విజయవాడ 73 కి.మీ

గ్రామములోని విద్యాసౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామములోని మౌలిక సదుపాయాలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

ఈ ఊరిలో చిన్న చిన్న వాగులు ఉన్నాయి. అందులో రంగురంగుల కలువ పువ్వులు ఉన్నాయి. అవి చాలా అందంగా ఉంటాయి. అందరిని ఆకర్షిస్తాయి. ఆ వాగుల్లోకి నీరు నాగార్జున సాగర్ డ్యాం నుండి వస్తాయి.

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

ఈ ఊరిలో ప్రసిద్ధి గాంచిన రామాలయం ఉంది. మూడు చర్చిలు ఉన్నాయి.

గ్రామములోని ప్రధాన పంటలు

ఈ ఊరిలో ఎక్కువగా వరి పండుతుంది. ఇంకా ప్రత్తి, శనగ, కంది, మామిడి కూడా పండిస్తారు.

గ్రామములోని ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

జనాభా

ఈ ఊరిలో సుమారుగా వెయ్యి మంది జనాభా ఉంటారు. వాడుకభాష: తెలుగు

మూలాలు

  1. http://www.onefivenine.com/india/villages/Krishna/Tiruvuru/Chowtapalli. Retrieved 16 June 2016. Missing or empty |title= (help)