"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జంగాలపల్లి (నాదెండ్ల మండలం)

From tewiki
Jump to navigation Jump to search
జంగాలపల్లి (నాదెండ్ల మండలం)
—  గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నాదెండ్ల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522234
ఎస్.టి.డి కోడ్

జంగాలపల్లి గుంటూరు జిల్లా నాదెండ్ల మండలానికి చెందిన గ్రామం. ఇది చిరుమామిళ్ళ, సొలస గ్రామాల మధ్య ఉండే చిన్న పల్లెటూరు.