"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జగపతి

From tewiki
Jump to navigation Jump to search
జగపతి
దస్త్రం:Jagapati Telugu Movie DVD Cover.jpg
జగపతి సినిమా డివీడి కవర్
దర్శకత్వంజొన్నలగడ్డ శ్రీనివాసరావు
నిర్మాతఎం. రామలింగరాజు, వి. సత్యనారాయణరాజు
రచనజనార్ధన మహర్షి (మాటలు)
స్క్రీన్ ప్లేజొన్నలగడ్డ శ్రీనివాసరావు
కథవి.ఎస్. శరవణన్
నటులుజగపతి బాబు, రక్షిత, నవనీత్ కౌర్, సాయి కిరణ్, తనికెళ్ళ భరణి, ప్రదీప్ రావత్, కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, కొండవలస లక్ష్మణరావు
సంగీతంఎమ్.ఎమ్. కీరవాణి
ఛాయాగ్రహణంవి. జయరాం
కూర్పుకోల భాస్కర్
నిర్మాణ సంస్థ
రోజా ఎంటర్ప్రైజెస్
విడుదల
24 జూన్ 2005 (2005-06-24)
నిడివి
134 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

జగపతి 2005, జూన్ 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, రక్షిత, నవనీత్ కౌర్, సాయి కిరణ్, తనికెళ్ళ భరణి, ప్రదీప్ రావత్, కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, కొండవలస లక్ష్మణరావు ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1][2]

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

  1. తెలుగు ఫిల్మీబీట్. "జగపతి". telugu.filmibeat.com. Retrieved 25 May 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Jagapathi". www.idlebrain.com. Retrieved 25 May 2018.