"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జగపతి ఆర్ట్ ప్రొడక్సన్

From tewiki
Jump to navigation Jump to search

జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ భారతీయ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్.[1] అతను దసరా బుల్లోడు, బంగారు బాబు, బంగారు బుల్లోడు, ఆరాధన, అంతస్తులు మరియు అన్నపూర్ణ వంటి అనేక బాక్సాఫీస్ విజయాలను నిర్మించాడు. సినీ హీరో జగపతి బాబు ఆయన కుమారుడు.

నిర్మించిన సినిమాలు

మూలాలు

  1. admin. "Jagapathi Rajendra Prasad passes away" (in English). Retrieved 2020-04-23.[permanent dead link]

బయటి లింకులు