"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జగిత్యాల జిల్లా

From tewiki
Jump to navigation Jump to search

జగిత్యాల జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[1] Script error: No such module "Settlement short description".

జగిత్యాల జిల్లా
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్య పట్టణంజగిత్యాల
ప్రభుత్వం
 • జిల్లా కలెక్టరుA Sharath Kumar
విస్తీర్ణం
 • మొత్తం3. కి.మీ2 ( చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం9,85,417
జనగణాంకాలు
 • అక్షరాస్యత60 శాతం
 • లింగ నిష్పత్తి1036
వాహనాల నమోదు కోడ్TS-02

మూస:Infobox mapframe

పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు

జగిత్యాల జిల్లా

2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో రెండు రెవిన్యూ డివిజన్లు (జగిత్యాల, మెట్‌పల్లి), 18 మండలాలు, 286 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో నాలుగు నిర్జన గ్రామాలు.[2]

ఈ జిల్లాలోని అన్ని మండలాలు మునుపటి కరీంనగర్ జిల్లాలోనివి.జగిత్యాల పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రం.జగిత్యాల జిల్లా విస్తీర్ణం: 3,043 చ.కి.మీ. కాగా, జనాభా: 9,83,414, అక్షరాస్యత: 54.53 శాతంగా ఉన్నాయి.

స్థానిక స్వపరిపాలన

జిల్లాలో  ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 380 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]

జిల్లాలోని మండలాలు

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (3)

మూలాలు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf
  2. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 226 Dt: 11-10-2016
  3. "తెలంగాణ రాష్ట్ర జిల్లాల వారిగా గ్రామ పంచాయితీలు".

వెలుపలి లింకులు