"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జగ్గంబొట్ల కృష్ణాపురం

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox India AP Village

జగ్గంబొట్ల కృష్ణాపురం (జె.బి.కె.పురం) , ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన [1] పిన్ కోడ్:523 333. ఎస్.ట్.డి.కోడ్: 08406.

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

గ్రామ భౌగోళికం

సమీప మండలాలు

ఉత్తరాన కంభం మండలం, పడమరన రాచర్ల మండలం, తూర్పున తర్లుపాడు మండలం, పడమరన అర్ధవీడు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

గ్రంథాలయం:- ఈ గ్రామ యువత తమ స్వంత నిధులతో ఏర్పాటుచేసిన ఈ గ్రంథాలయాన్ని, 2015, జూన్-21వ తేదీ గురువారం రాత్రి ప్రారంభించారు. [6]

గ్రామ పంచాయతీ

2006 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి వెంకటలక్ష్మమ్మ, సర్పంచిగా, ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రామచంద్రస్వామివారి ఆలయం

ఈ ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా, 2014, జూన్-12 నుండి 14 వరకూ స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. 12న స్వామివారికి అభిషేకం, శాంతిహోమం, కోలాటం, ఒక నాటకం ఏర్పాటు చేసారు. 13న స్వామివారి కళ్యాణం, 14న వసంతోత్సవం నిర్వహించారు. గ్రామంలోని పిల్లలూ, పెద్దలూ వసంతోత్సవంలో పాల్గొని రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కులుకు భజన పలువురు ఆహుతులను ఆకట్టుకున్నది. [4]&[5]

గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,402 - పురుషుల సంఖ్య 723 - స్త్రీల సంఖ్య 679 - గృహాల సంఖ్య 328

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,289.[2] ఇందులో పురుషుల సంఖ్య 645, మహిళల సంఖ్య 644, గ్రామంలో నివాస గృహాలు 245 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 395 హెక్టారులు.

మూలాలు

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[3] ఈనాడు మెయిన్; 2013, జూలై-20; 5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-11; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-15; 4వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2015, జూన్-20; 5వపేజీ.