జనము

From tewiki
Jump to navigation Jump to search

జనము [ janamu ] , జనములు or జనాలు janamu. సంస్కృతం n. People, folk, persons.[1] Tara. ii. 84. "జనముల్ రానియెడన్" (Vijaya. i. 358.) when nobody was by. జనపతి jana-pati. n. A king, a lord of men, రాజు. జనపదము jana-padamu. n. Any inhabited country. దేశము. A village. గ్రామము. జనశ్రుతి jana-ṣruti. n. News, tidings, intelligence, a rumour. జనులు చెప్పుకొనే వృత్తాంతము, నానుడి. జనాంగము janāngamu. n. A household, a family, కుటుంబము. A nation. జనాభా janābhā. [H.] n. Population. జనాభాలెక్క a census. జనాభా సిస్తు or జనాభా దస్తు poll-tax.

ఇవి కూడా చూడండి

మూలాలు