"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
జనవరి 21
Jump to navigation
Jump to search
జనవరి 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 21వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 344 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 345 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2021 |
సంఘటనలు
జననాలు
- 1915: పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు
- 1939: సత్యమూర్తి, వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి.
- 1959: ఎండ్లూరి సుధాకర్, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడు, పీఠాధిపతి.
మరణాలు
- 1924: వ్లాదిమిర్ లెనిన్, సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు.
- 1950: జార్జ్ ఆర్వెల్, బ్రిటీష్ రచయిత.
- 2011: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత. (జ.1958)
- 2015: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ.1939)
- 2016: మృణాళినీ సారాభాయి శాస్త్రీయ నృత్య కళాకారిణి (జ.1918)
- 2016: పరశురామ ఘనాపాఠి, వేదపండితుడు. (జ.1914)
పండుగలు , జాతీయ దినాలు
- మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం
బయటి లింకులు
జనవరి 20 - జనవరి 22 - డిసెంబర్ 21 - ఫిబ్రవరి 21 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |