"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
జనవరి 26
Jump to navigation
Jump to search
జనవరి 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 26వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 339 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 340 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2021 |
సంఘటనలు
- 1565: దక్షిణ భారతదేశమున చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర పతనానికి దారితీసిన రాక్షసి తంగడి యుద్ధం జరిగింది.
- 1950: స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి రాజగోపాలాచారి పదవీ విరమణ..
- 1950:భారత గణతంత్ర దినోత్సవం. జనవరి 26 న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
- 1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
- 1950: భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.
- 1950: భారత రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ పదవిని స్వీకరించాడు.
- 1957: జమ్మూ కాశ్మీరు రాష్ట్రం అవతరించింది.
- 1965: హిందీ భాషను భారత అధికార భాషగా గుర్తించారు.
- 2001: గుజరాత్ లో భయంకర భూకంపం - 20,000 మంది దుర్మరణం.
జననాలు
- 1926: ఆవంచ హరికిషన్ నిజాం విమోచన ఉద్యమకారుడు .
- 1935: వాండ్రంగి రామారావు, తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకకర్త, ఆకాశవాణి ప్రసంగికుడు
- 1956: భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి డయానా ఎడుల్జీ.
- 1957: శివలాల్ యాదవ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు .
- 1961: మల్లేశ్ బలష్టు, కవి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినీ నటుడు.
- 1968: రవితేజ (నటుడు), తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు.
- 1968: నర్సింగ్ యాదవ్, తడు తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి సుమారు 500 చిత్రాలలో నటించాడు
- 1985: నవదీప్, భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించాడు
మరణాలు
- 1839: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (జ.1763)
- 1986: కొర్రపాటి గంగాధరరావు,. నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (జ.1922)
- 2010: తెలుగు సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు (జ.1927)
- 2015: ఆర్.కె.లక్ష్మణ్, వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (జ.1924)
పండుగలు , జాతీయ దినాలు
- భారత గణతంత్ర దినోత్సవం
- ఇంటర్నేషనల్ కస్టమ్స్ దినోత్సవం
బయటి లింకులు
జనవరి 25 - జనవరి 27 - డిసెంబర్ 26 - ఫిబ్రవరి 26 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |