"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
జనవరి 30
Jump to navigation
Jump to search
జనవరి 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 30వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 335 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 336 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2021 |
సంఘటనలు
- అమర వీరుల దినం:ఈ రోజున భారత దేశమంతటా, 11 గంటలకి, సైరన్ మోగుతుంది. భారత దేశ ప్రజలు అందరూ స్వాతంత్ర్య పోరాటములో ప్రాణాలు విడిచిన అమర వీరులకు 2 నిమిషములు మౌనం పాటించి 'శ్రద్ధాంజలి' సమర్పిస్తారు.
- 1948: మహాత్మా గాంధీ హత్య
జననాలు
- 1882: ఫ్రాన్క్లిన్ రూజ్ వేల్ట్
- 1905: కందుకూరి రామభద్రరావు, కవి
- 1910: సి.సుబ్రమణ్యం, భారతీయుడు, భారతరత్న గ్రహీత. (మ.2000)
- 1927: బెండపూడి వెంకట సత్యనారాయణ, చర్మవైద్యులు. (మ.2005)
- 1981: డిమిటార్ బెర్బటోవ్, బల్గేరియాకు చెందిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు.
మరణాలు
- 1948: మహాత్మా గాంధీ, భారత జాతి పిత. (జ.1869)
- 1948 : రైటు సోదరులలో ఒకడైన ఓర్విల్లే మరణం (జ.1871).
- 1981: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, పండితులు, రచయిత. (జ.1892)
- 2005: వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (జ.1937)
- 2016: నాయని కృష్ణకుమారి, తెలుగు రచయిత్రి. (జ.1930)
- 2016: జనరల్ కె. వి. కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (జ.1923)
- 2016: జోగినిపల్లి దామోదర్‌రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ.
పండుగలు , జాతీయ దినాలు
- అమరవీరుల సంస్మరణ దినం, గాంధీజీ వర్థంతి, కుష్టువ్యాధి నివారణ దినోత్సవం.
బయటి లింకులు
జనవరి 29 - జనవరి 31 - డిసెంబర్ 30 - ఫిబ్రవరి 29 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |