జమ్మూ కాశ్మీరు తాలూకాలు

From tewiki
Jump to navigation Jump to search
భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవిన్యూ డివిజనుగా‌ కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు.అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

  • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
  • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
  • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ" గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
  • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
  • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది , పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు

జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

కుప్వారా జిల్లా

బారాముల్లా జిల్లా

శ్రీనగర్ జిల్లా

బుద్గాం జిల్లా

పుల్వామా జిల్లా

అనంతనాగ్ జిల్లా

కార్గిల్ జిల్లా

దోడా జిల్లా

ఉధంపూర్ జిల్లా

పూంచ్ జిల్లా

రాజౌరీ జిల్లా

జమ్మూ జిల్లా

కథువా జిల్లా

ఇవి కూడా చూడండి

రాష్ట్రాలలో తాలూకాలు, తహసీళ్ళు, మండలాలు, ...

  1. ఆంధ్రప్రదేశ్ మండలాలు
  2. అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు
  3. అస్సాం తాలూకాలు
  4. బీహార్ తాలూకాలు
  5. చత్తీస్‌గఢ్ తాలూకాలు
  6. గోవా తాలూకాలు
  7. గుజరాత్ తాలూకాలు
  8. హర్యానా తాలూకాలు
  9. హిమాచల్ ప్రదేశ్ తాలూకాలు
  10. జార్ఖండ్ తాలూకాలు
  11. కర్ణాటక తాలూకాలు
  12. కేరళ తాలూకాలు
  13. మధ్య ప్రదేశ్ తాలూకాలు
  14. మహారాష్ట్ర తాలూకాలు
  15. మణిపూర్ తాలూకాలు
  16. మేఘాలయ తాలూకాలు
  17. మిజోరాం తాలూకాలు
  18. నాగాలాండ్ తాలూకాలు
  19. ఒడిషా తాలూకాలు
  20. పంజాబ్ తాలూకాలు
  21. రాజస్థాన్ తాలూకాలు
  22. సిక్కిం తాలూకాలు
  23. తమిళనాడు తాలూకాలు
  24. త్రిపుర తాలూకాలు
  25. ఉత్తరాంచల్ తాలూకాలు
  26. ఉత్తర ప్రదేశ్ తాలూకాలు
  27. తెలంగాణ మండలాలు
  28. పశ్చిమ బెంగాల్ తాలూకాలు

కేంద్రపాలిత ప్రాంతాలలో తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు ...

  1. అండమాన్ నికోబార్ దీవులు తాలూకాలు
  2. చండీగఢ్ తాలూకాలు
  3. దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ తాలూకాలు
  4. ఢిల్లీ తాలూకాలు
  5. లక్షద్వీపములు తాలూకాలు
  6. పుదుచ్చేరి తాలూకాలు
  7. లడఖ్ తాలూకాలు

మూలాలు, వనరులు

బయటి లింకులు