జమ్మూ మరియు కాశ్మీరు తాలూకాలు

From tewiki
Jump to navigation Jump to search
భారతదేశం పాలనా వ్యవస్థ విభాగాలు

పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవిన్యూ డివిజన్‌గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.

సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి

 • పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
 • ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
 • పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
 • తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలము లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
 • కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది మరియు పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.

రాష్ట్రంలో తాలూకాలు

జమ్మూ & కాష్మీర్ రాష్ట్రంలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.

కుప్వారా

బారాముల్లా

 • గురెజ్
 • బందీపూర్
 • సోనావారీ
 • సోపోర్
 • పట్టన్
 • బారాముల్లా
 • ఊరి
 • గుల్‌మార్గ్

శ్రీనగర్

బద్‌గాం

పుల్వామా

 • Pampore (పామ్పోర్)
 • Tral (త్రాల్)
 • పుల్వామా
 • Shupiyan (షుపియాన్)

అనంతనాగ్

లేహ్ (లడఖ్)

కార్గిల్

దోడా

 • Banihal (బనీహాల్)
 • Ramban (రామ్ బాణ్)
 • దోడా
 • Kishtwar (కిష్త్వార్)
 • Thathri (తాత్రి)
 • Bhalessa (Gandoh) (భలేస్సా) (గాన్దోహ్)
 • Bhaderwah (భదేర్వాహ్)

ఉధంపూర్

పూంచ్

రాజౌరీ

 • Thanamandi (ఠానామండీ)
 • రాజౌరీ
 • Budhal (బుధాల్)
 • Kalakote (కాలాకోట్)
 • Nowshehra (నౌషేరా)
 • Sunderbani (సుందర్బని)

జమ్మూ

 • అక్నూర్ (Akhnoor)
 • జమ్మూ
 • రణ్బీర్‌సింగ్ పుర (Ranbirsinghpora)
 • బిష్ణ (Bishna)
 • సాంబా (Samba)

కథువా

 • బిల్లావర్ (Billawar)
 • బషోహ్లి (Bashohli)
 • కథువా
 • హీరానగర్ (Hiranagar)

ఇవి కూడా చూడండి

మూలాలు, వనరులు

బయటి లింకులు