జమ్మూ విభాగం

From tewiki
Jump to navigation Jump to search
జమ్మూ

جموں
Jammu
నగరం
జమ్మూ నగరం, తవి నది
జమ్మూ నగరం, తవి నది
జమ్మూ కాశ్మీరు పటంలో జమ్మూ ప్రాంతం (1నుండి 5 వరకు)
జమ్మూ కాశ్మీరు పటంలో జమ్మూ ప్రాంతం (1నుండి 5 వరకు)
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లాలుజమ్మూ (నగరం), దోడా, రంబాన్, రియాసీ, కిష్త్‌వార్, రాజౌరీ, ఊధంపూర్, సంబా
స్థాపనసా.శ.పూ. 14వ శతాబ్ది
స్థాపించిన వారుదుగ్గర్ రాజు
పేరు వచ్చినవిధంBrave Dogras
కేంద్రంజమ్మూ (నగరం)
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంకేంద్రీకృత
 • నిర్వహణరాష్ట్ర ప్రభుత్వం
విస్తీర్ణం
 • మొత్తం222 km2 (85 sq mi)
సముద్రమట్టం నుండి ఎత్తు
305 మీ (1 అ.)
జనాభా
 • మొత్తం13
 • సాంద్రత62/km2 (160/sq mi)
భాషలు
 • అధికారికం
కాలమానంUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
వాహనాల నమోదు కోడ్JK02-
జాలస్థలిwww.jammu.nic.in

జమ్మూ విభాగం /ˈɑːm/ (డోగ్రీ: जम्मू, ఉర్దూ جموں , పంజాబీ: ਜੰਮੂ), ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జిల్లాల సమూహాలతో కూడిన రెండు పరిపాలనా విభాగాలలో ఇది ఒకటి. ఈ ప్రాంతాన్ని "దుగ్గర్ దేశం" అని కూడా పిలుస్తారు.ఈ ప్రాంతం చాలావరకూ కొండలతోనూ, పర్వతాలతోనూ నిండి ఉంటుంది. కాశ్మీర్ విభాగం, హిమాలయాల్ని వేరుచేసే పిర్ పంజాల్ పర్వతశ్రేణి కూడా ఇక్కడే ఉంది. చీనాబ్ ప్రధాన నది.

జమ్మూ పట్టణం (అధికారికనామం జమ్మూ-తావి) జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపు శీతాకాలపు రాజధాని. దీనిని "గుళ్ళ పట్టణం (City of Temples)" గా కూడా పిలుస్తారు. ఇచ్చట అనేక ప్రసిద్ధ ఆలయాలున్నాయి. అందులో కత్రాలోని, వైష్ణోదేవి ఆలయం ఒకటి.జమ్మూ ప్రాంతంలో అత్యధికులు హిందువులు. ముస్లింలు, సిక్కులు కూడా అధికసంఖ్యలో ఉన్నారు.

భౌగోళికం

జమ్మూకి ఉత్తరాన కాశ్మీరు, తూర్పున లడఖ్, దక్షిణాన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పడమట నియంత్రణ రేఖకు ఆవల పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీరు (భారతదేశంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు అని పిలిస్తే, పాకిస్తాన్ లో స్వతంత్ర కాశ్మీరు అనిపిలుస్తారు) ఉన్నాయి. ఉత్తరాన కాశ్మీరు లోయకి, దక్షిణాన దామన్ కోహ్ మైదానం మధ్యలోని శివాలిక్ పర్వతాలే జమ్మూ అంతటా ఉన్నాయి. పీర్ పంజాల్ శ్రేణి, త్రికూట పర్వతాలు, తవినది ఈ ప్రాంత సౌందర్యానికి వన్నె తెస్తున్నాయి.

విభాగంలోని జిల్లాలు

జమ్మూ విభాగంలో 10 జిల్లాలు ఉన్నాయి.

  1. కథువా
  2. జమ్మూ
  3. సంబా
  4. ఉధంపూర్
  5. రియాసీ
  6. రాజౌరీ
  7. పూంచ్
  8. దోడా
  9. రంబాన్
  10. కిష్త్‌వార్

గణాంకాలు

2001, 2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జమ్మూ విభాగంలోని జిల్లాల జనాభా గణాంకాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

జిల్లా పేరు జిల్లా ప్రధాన కేంద్రం విస్తీర్నం జనాభా
(2001)
జనాభా
(2011)
వైశాల్యం

(చ.కి.మీ)

వైశాల్యం

(చ.మైళ్లు)

గ్రామీణ
(చ.కి.మీ)
పట్టణ

(చ.కి.మీ)

కథవా కథువా 2,502 966 2,458.84 43.16 [1] 5,50,084 6,15,711
జమ్మూ జమ్మూ 2,342 904 2,089.87 252.13 [2] 13,43,756 15,26,406
సంబా సంబా 904 349 865.24 38.76 [3] 2,45,016 3,18,611
ఉధంపూర్ ఉధంపూర్ 2,637 1,018 2,593.28 43.72 [4] 4,75,068 5,55,357
రియాసీ రియాసీ 1,719 664 1,679.99 39.01 [5] 2,68,441 3,14,714
రాజౌరీ రాజౌరీ 2,630 1,015 2,608.11 21.89 [6] 4,83,284 6,19,266
పూంచ్ పూంచ్ 1,674 646 1,649.92 24.08 [7] 3,72,613 4,76,820
దోడా దోడా 8,912 3,441 8,892.25 19.75 [8] 3,20,256 4,09,576
రంబాన్ రంభాన్ 1,329 513 1,313.92 15.08 [9] 1,80,830 2,83,313
కిష్త్‌వార్ కిష్త్‌వార్ 1,644 635 1,643.37 0.63 [10] 1,90,843 2,31,037

దర్శనీయ స్థలాలు

ఇవికూడా చూడండి

మూలాలు

  1. District Census Handbook Kathua (PDF). Census of India 2011, Part A (Report). 18 June 2014. p. 8. Retrieved 21 November 2020.
  2. District Census Handbook Jammu, Part A (PDF). Census of India 2011 (Report). 18 June 2014. pp. 13, 51, 116. Retrieved 21 November 2020.
    District Census Handbook Jammu, Part B (PDF). Census of India 2011 (Report). 16 June 2014. pp. 13, 24. Retrieved 21 November 2020.
  3. District Census Handbook Samba, Part A (PDF). Census of India 2011 (Report). 18 June 2014. pp. 9, 34, 36, 100. Retrieved 21 November 2020.
    District Census Handbook Samba, Part B (PDF). Census of India 2011 (Report). 16 June 2014. pp. 10, 12, 22. Retrieved 21 November 2020.
  4. District Census Handbook Udhampur (PDF). Census of India 2011 (Report). 16 June 2014. pp. 12, 22. Retrieved 21 November 2020.
  5. District Census Handbook Reasi, Part A (PDF). Census of India 2011 (Report). 18 June 2014. pp. 9, 37, 88. Retrieved 21 November 2020.
    District Census Handbook Reasi, Part B (PDF). Census of India 2011 (Report). 16 June 2014. pp. 9, 13, 24. Retrieved 21 November 2020.
  6. District Census Handbook Rajouri, Part A (PDF). Census of India 2011 (Report). 18 June 2014. pp. 11, 107. Retrieved 21 November 2020.
    District Census Handbook Rajouri, Part B (PDF). Census of India 2011 (Report). 16 June 2014. pp. 9, 10, 12, 22. Retrieved 21 November 2020.
  7. https://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_A/01/0105_PART_A_DCHB_PUNCH.pdf
  8. District Census Handbook Doda, Part B (PDF). Census of India 2011 (Report). 18 June 2014. pp. 9, 12, 99. Retrieved 21 November 2020.
  9. District Census Handbook Ramban, Part B (PDF). Census of India 2011 (Report). 18 June 2014. pp. 10, 12. Retrieved 21 November 2020.
  10. District Census Handbook Kishtwar, Part B (PDF). Census of India 2011 (Report). 18 June 2014. pp. 9, 10, 22. Retrieved 21 November 2020.
    Part B page 9 says the rural area is 1643.65 sq km, whilst pages 10 and 22 says 1643.37 sq km.

వెలుపలి లంకెలు