జయవాణి

From tewiki
Jump to navigation Jump to search
జయవాణి
రకముశాడవ
ఆరోహణS G₂ R₂ G₂ M₁ P N₂ 
అవరోహణ N₂ D₁ P G₂ R₂ S
కర్ణాటక సంగీత రాగాలు
వ్యాసముల క్రమము
Carnatic ragas.jpg
కర్ణాటక సంగీతము

కర్ణాటక సంగీతము

వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు

కర్ణాటక సంగీత విద్వాంసులు

జనక రాగాలు

మేళకర్త రాగాలు
కటపయాది సంఖ్య

సంగీత వాద్యాలు

సంగీత వాయిద్యాలు

అంశాలు

శృతి  · రాగము · తాళము · పల్లవి
స్వరజతి  · స్వరపల్లవి
తాళదశ ప్రాణములు
షడంగములు · స్థాయి · స్వరము
గీతము · కృతి · వర్ణము
రాగమాలిక · పదము · జావళి · తిల్లాన

జానపదము · గ్రహ భేదం

సంగీత ధ్వనులు

స్థాయి · తీవ్రత · నాదగుణము
ప్రతిధ్వని · అనునాదము
సహాయక కంపనము

సంగీత పద నిఘంటువు

సంగీత పదాల పర్యాయ పదములు

భారతీయ సంగీతము
భారతీయ సాంప్రదాయ సంగీతము

జయవాణి రాగము కర్ణాటక సంగీతంలో 20వ మేళకర్త రాగము నటభైరవి జన్యము. ఈ రాగంలో ఆరు స్వరాలు ఉండడం వల్ల దీనిని షాడవ రాగం అంటారు.


రాగ లక్షణాలు

జయవాణి ఆరోహణ C వద్ద షడ్జమంతో
జయవాణి అవరోహణ C వద్ద షడ్జమంతో
  • ఆరోహణ : S G₂ R₂ G₂ M₁ P N₂ 
  • అవరోహణ :  N₂ D₁ P G₂ R₂ S


ఈ రాగం ఆరోహణంలో షడ్జమం, సాధారణ గాంధారం, చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, సుద్ద మధ్యమం, పంచమం, కైసికి నిషాదం, షడ్జమం స్వరాలు, అవరోహణంలో షడ్జమం, కైసికి నిషాదం, సుద్ద దైవతం, పంచమం, సాధారణ గాంధారం, చతుశృతి రిషభం, షడ్జమం స్వరాలు ఉంటాయి.

రచనలు

పోలిన రాగాలు

ఈ రాగం ఆరోహణము కింద ఇవ్వబడిన రాగాల ఆరోహణముతో సమానమైనది.

ఈ రాగం అవరోహణము కింద ఇవ్వబడిన రాగాల అవరోహణముతో సమానమైనది.

ఈ క్రింద ఇవ్వబడిన రాగాలకు ఈ రాగంతో ఒక్క స్వరస్థాన భేదం ఉన్నది.