"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

From tewiki
Jump to navigation Jump to search

లువా తప్పిదం: expandTemplate: template "Short description" does not exist

జయశంకర్ భూపాలపల్లి జిల్లా
తెలంగాణ పటంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థానం
తెలంగాణ పటంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్య పట్టణంభూపాలపల్లి
మండలాలు11
ప్రభుత్వం
 • జిల్లా కలెక్టరువాసం వెంకటేశ్వర్లు
 • శాసనసభ నియోజకవర్గాలుభూపాలపల్లి, మంథని
విస్తీర్ణం
 • మొత్తం6,175 km2 (2 sq mi)
జనాభా
(2011 (ములుగుతో కూడిన పాత జిల్లా))
 • మొత్తం7,50,000
 • సాంద్రత120/km2 (310/sq mi)
వాహనాల నమోదు కోడ్TS–25[1]
ప్రధాన రహదార్లుNH363
జాలస్థలిఅధికారిక జాలస్థలి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[2]

2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (భూపాలపల్లి, ములుగు), 11 మండలాలు, 574 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. భూపాలపల్లి ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉంటుంది.[3]. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా నుండి ములుగు జిల్లాను వేరు చేయడం జరిగింది. ములుగు జిల్లాలో 9 మండలాలు ఉన్నాయి.జిల్లా విస్తీర్ణం: 6,175 చ.కి.మీ. కాగా, జనాభా: 7,05,054, అక్షరాస్యత: 60 శాతంగా ఉన్నాయి.

Lua error in మాడ్యూల్:Mapframe at line 696: attempt to index field 'wikibase' (a nil value).

జిల్లాలోని మండలాలు

  • పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట వరంగల్ జిల్లాలోని 13 పాతమండలాలు,కరీంనగర్ జిల్లాలోని 5 పాతమండలాలు, ఖమ్మం జిల్లాలోని 2 పాత మండలాలుతో ఈ జిల్లా ఏర్పడింది.[2]
  • ఆ తరువాత ఈ జిల్లాలోని ములుగు రెవెన్యూ డివిజను పరిధిలోని 9 మండలాలుతో ములుగు జిల్లా ఏర్పాటు చేయగా ఈ జిల్లాలో 11 మండలాలు ఉన్నవి.[4]
  1. భూపాలపల్లి మండలం
  2. ఘనపూర్‌ మండలం
  3. రేగొండ మండలం
  4. మొగుళ్ళపల్లి మండలం
  5. చిట్యాల మండలం
  6. టేకుమట్ల మండలం *
  7. మల్హర్రావు మండలం
  8. కాటారం మండలం
  9. మహాదేవ్‌పూర్ మండలం
  10. పల్మెల మండలం *
  11. ముత్తారం మండలం

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (2)

మూలాలు

  1. "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
  2. 2.0 2.1 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms. No. 233 Revenue (DA-CMRF) Department, Dt: 11-10-2016
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-11-27.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 18, Revenue (DA-CMRF) Department, Date: 16.02.2019

వెలుపలి లింకులు