జవగళ్ శ్రీనాథ్

From tewiki
Jump to navigation Jump to search
జవగళ్ శ్రీనాథ్
Javagal Srinath.jpg
జవగళ్ శ్రీనాథ్
జననంజవగళ్ శ్రీనాథ్
(1969-08-31) 1969 ఆగస్టు 31 (వయస్సు 51)
కర్ణాటకలోని మైసూరు
ఇతర పేర్లుజవగళ్ శ్రీనాథ్
ప్రసిద్ధిక్రికెట్ క్రీడాకారుడు

1969 ఆగస్టు 31న కర్ణాటకలోని మైసూరులో జన్మించిన జవగళ్ శ్రీనాథ్ (Javagal Srinath) (Kannada:ಜಾವಗಲ್‌ ಶ್ರೀನಾಥ್‌) మాజీ భారత క్రికెట్ క్రీడాకారుడు. వేగంగా బంతిని వేయడంలో తన ప్రతిభను నిరూపించి కపిల్ దేవ్ తర్వాత టెస్ట్ క్రికెట్ లో 200 వికెట్లు సాధించిన రెండో పేస్ బౌలర్‌గా స్థానం సంపాదించినాడు.[1] వన్డే క్రికెట్‌లో అనిల్ కుంబ్లే తర్వాత 300 వికెట్లు సాధించిన రెండో భారతీయ బౌలర్ శ్రీనాథ్.

అవార్డులు

  • 1996లో శ్రీనాథ్ ప్రతిభను గుర్తించిన భారత ప్రభుతం క్రీడారంగంలోనే అత్యున్నతమైన అర్జున అవార్డుతో సత్కరించింది.

బయటి లింకులు

ఇవి కూడా చూడండి


మూలాలు

  1. "Javagal Srinath". Wisden overview. Cricinfo.