"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జాజుల సురేందర్

From tewiki
Jump to navigation Jump to search
జాజుల సురేందర్

పదవీ కాలము
2018 - ప్రస్తుతం
నియోజకవర్గము ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి

జాజుల సురేందర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1][2]

రాజకీయ విశేషాలు

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పై 31,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3][4] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి  పై 24,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు.[5] 2018 లో శాసన సభ్యునిగా గెలుపొందిన తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[6][7]

మూలాలు