"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జాతీయ న్యాయ దినోత్సవం

From tewiki
Jump to navigation Jump to search

భారతదేశంలో జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26 న జరుపుకుంటారు. 1979 లో నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతి సంవత్సరం నవంబర్ 26 న నేషనల్ లా డే నిర్వహించాలని ప్రకటించారు . 1949లో భారత రాజ్యాంగ కమిటి రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది. కమిటీ సభ్యులు 1949 నవంబరు 26 వ తేదీన తొలి ముసాయిదా ప్రతులపై సంతకాలు చేశారు[http://[1][2]] . అది 1950 జనవరి 26 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం, కాబట్టి రాజ్యాంగ ముసాయిదా ప్రతుల తొలి సంతకాల రోజైన నవంబరు 26 తేదిని జాతీయ న్యాయదినోత్సవముగా ఎంచుకున్నారు. ఈ దినోత్సవము నాడు న్యాయవాదులు సమావేశమై న్యాయాన్ని కాపాడుతామని న్యాయ ప్రతిజ్ఞ చేస్తారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. {{cite%20web%20|%20url=https://web.archive.org/web/20140222161141/http://www.indiaprwire.com/pressrelease/education/20121126137765.htm%20%7C%20title=26/11%20A%20Day%20that%20cannot%20be%20forgotten%20by%20Citizens%20of%20India%20Today%20%7C%20accessdate=13%20February%202014}}
  2. "26/11 A Day that cannot be forgotten by Citizens of India Today". Retrieved 13 February 2014.

బయటి లింకులు