జాతీయ రహదారి 219 (భారతదేశం)

From tewiki
Jump to navigation Jump to search

[[File:Road marker IN NH.svg

|80px|Indian National Highway

219]]
219

జాతీయ రహదారి 219
మార్గ సమాచారం
పొడవు150 km (90 mi)
పెద్ద కూడళ్ళు
నుండికృష్ణగిరి, తమిళనాడు
వరకుఅనంతపురం, ఆంధ్రప్రదేశ్
ప్రదేశం
రాష్ట్రాలుతమిళనాడు: 22 km
ఆంధ్రప్రదేశ్: 303 km
రహదారుల వ్యవస్థ

జాతీయ రహదారి 219 ( కొత్త సంఖ్య 110) (ఆంగ్లం: NH-110) భారతదేశంలోని ప్రధానమైన జాతీయ రహదారి.[1] ఇది తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి పట్టణాన్ని కలుపుతుంది. దీని పొడవు సుమారు 150 కిలోమీటర్లు. ఇది ఆంధ్రప్రదేశ్ లో 128 కి.మీ, తమిళనాడులో 22 కి.మీ పొడవు మార్గం కలిగి ఉంది.

దారి

ఈ రహదారి కృష్ణగిరిలో మొదలై కుప్పం, వెంకటగిరి కోట, బైరెడ్డిపల్లి, పలమనేరు, పుంగనూరు పట్టణాల ద్వారా ప్రయాణించి మదనపల్లి చేరుతుంది.

నిర్వహణ

భారతదేశంలోని జాతీయ రహదారుల నిర్వహణ, భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అనే స్వయంప్రతిపత్తి కలిగిన ఏజెన్సీ ఆధ్వర్యంలో సాగుతుంది.ఇది 1988 లో స్థాపించబడింది.[2]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. https://web.archive.org/web/20090225142615/http://www.nhai.org/Doc/project-offer/Highways.pdf
  2. "Welcome to NHAI". web.archive.org. 2015-04-14. Retrieved 2021-04-30.

వెలుపలి లంకెలు