జానీ వాకర్

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox Beverage జానీ వాకర్ డియాజిఒ వారి స్వంతమైన ఒక స్కాచ్ విస్కీ ఉత్పత్తి మరియు అది కిల్మర్నాక్, అయిర్షైర్ స్కాట్ లేండ్లో తయారు చేయబడును.

ప్రపంచంలో చాలా విస్తృతంగా పంపిణీ చేయబడుతున్న మిశ్రిత (బ్లెండెడ్) స్కాచ్ విస్కీ ఉత్పత్తి (బ్రాండ్) అయి ఉండి, బుడ్డీలు (బాటిల్స్) దాదాపు అన్ని దేశాలలో సాలీనా పదమూడు కోట్లకు పైగా అమ్మబడుచున్నవి.[1]

జానీ వాకర్ చరిత్ర

మొదట్లో వాకర్ వారి కిల్మర్ నాక్ విస్కీగా ఉండే జానీ వాకర్ నమూనా, అయిర్ షైర్, స్కాట్ లేండ్ లో తన కిరాణా దుకాణంలో అమ్మకాలు మొదలుపెట్టబడి,జాన్ 'జానీ' వాకర్ చే సంక్రమింపచేయబడిన ఉత్పత్తి. ఈ పేరున ఉన్న ఉత్పత్తి చాలా ప్రజాదరణ పొందింది, గాని, స్కాచ్ ని ప్రజారంజకంగా తీర్చిదిద్దడంలో చాలావరకూ అతని కుమారుడు అలెక్జాండర్ వాకర్ మరియు అతని మనుమడు అలెక్జాండర్ వాకర్ II బాధ్యులైరి. వ్యాపార సంస్థ ఆదాయంలో విస్కీ అమ్మకాలు, జాన్ వాకర్ హయాంలో ఎనిమిది శాతం ఉండగా, అలెక్జాండర్ వ్యాపార సంస్థను అతని కుమారులకు అప్పచెప్పునాటికి ఆ సంఖ్య 90 మరియూ 95 శాతానికి చేరుకుంది. [2]

1860కి పూర్వం మిశ్రిత (బ్లెండెడ్) విస్కీని అమ్మటం చట్ట విరుధ్ధం.[3] ఆ కాలంలో విస్కీల ఎక్కువ సంఖ్యలో ను, ప్రముఖంగా తన స్వంత వాకర్స్ కిల్మర్ నాక్ లను జాన్ వాకర్ అమ్మేడు. జాన్ కుమారుడు, మొదటి అలెక్జాండర్ 1865లో తమ మిశ్రమాన్ని (బ్లెండ్) ని తయారుచేసే ‘వాకర్స్ ఓల్డ్ హై లేండ్ ’తమ మొదటి మిశ్రమాన్ని (బ్లెండ్)ని తయారుచేసేడు.

అలెక్జాండర్ వాకర్ మొదటిసారిగా 1870లో ప్రసిధ్ధి చెందిన నలుచదరపు బుడ్డీని ప్రవేశపెట్టేడు. బుడ్డీలు విరగటం తక్కువ మరియు అదే జాగాలో ఎక్కువ బుడ్డీలకి స్థలం సరిపోవడం. బుడ్డీని (బాటిల్) పోల్చుకోవడానికి మరొక లక్షణం దాని లేబిల్ దాన్ని 24 డిగ్రీల కోణంలో అనువర్తిస్తారు ఈ కోణంలో అనువర్తించిన లేబిల్ ఉద్దేశం లేబిల్ విషయం మీద వ్రాసిన విషయలు పెద్దవిగాను, స్పష్టంగానూ కనిపిస్తాయి.[4]

జాన్ యొక్క మనవలైన జార్జ్ మరియు అలెక్జాండర్ II 1906-1909 నుండి ఈ క్రమాన్ని విస్తృతపరచి రంగు పేర్లని ప్రవేశపెట్టాడు. 1908లో జేమ్స్ స్టివెన్ సన్ ముఖ్య నిర్దేశకుడుగా (మేనేజింగు డైరెక్టర్) ఉన్నప్పుడు ఒక రకంగా బ్రాండు పేర్లలో మార్పులు చేయించారు. వాకర్స్ కిల్మర్ నాక్ విస్కీస్ పేరున ఉన్న వ్హిస్కీని 'జానీ వాకర్ విస్కీ'గా నామాంతరం చేసేరు. అదనంగా ఒక నినాదాన్ని 'బోర్న్ 1820 - స్టిల్ గోయింగ్ స్త్రాంగ్" సృజించి, పెద్ద అడుగు వేస్తూన్న మనిషి ఆకారాన్ని (స్ట్రైడింగ్ మేన్) ఇప్పటికీ వాళ్ళ ప్రకటనలలో వాడుతూ ఉంటారు.

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జానీ వాకర్ వైట్ ని వదలి వేశారు . అసాధారణంగా ఉన్న బుడ్డీ (బాటిల్)ని ఇటు అటూ తిప్పడానికి అనువుగా ఉండడంతో 1932 లో జానీ వాకర్ స్వింగ్ని ఆ క్రమంలో చేర్చాడు.

ఆ కంపెనీ డిస్టిల్లర్స్ కంపెనీతో 1925లో కలిసింది. గిన్నీస్ 1986లో distilla కొన్నది, మరియు, గిన్నీస్ గ్రాండ్ మెట్రాపాలిటన్ లోవిలీనం అయి 1997లో డియజియొగా రూపాంతరం చెందింది.

జానీ వాకర్ మరి కిల్మర్ రాక్ లో మిశ్రమం (బ్లెండ్) చేయబడటం లేదు,కొన్నేళ్ళుగా అలా అవటం లేదు. చారిత్రిక బాండెడ్ సుంకము బాధ్యత వహించే గిడ్డంగి మరియు కంపెనీ కార్యాలయాలు (ఇప్పుడు స్థానిక అధీకృత కేంద్రం లోకల్ అథారిటీ) ఇప్పటికీ స్ట్రాండ్ స్ట్రీట్ లోనూ మరియు జాన్ ఫిన్నీ స్ట్రీట్ లోనూ చూడగలము.

డియాజియొ స్కాట్ లేండ్ ప్రపంచ సరఫరా యొక్క ప్రముఖ నిర్దేశకుడైన బ్రియన్ డొనాఘే 2009 జూలై 1న డియాజియో జానీ వాకర్ వ్హిస్కీని చారిత్రాత్మకంగా ప్రసిద్ధ్ చెందిన కిల్మర్ నాక్ లో తయారీని ఆపివేద్దమని అభిలషిస్తున్నాదని ప్రకటించేడు. స్కాట్ లేండ్ అంతటా ఒక పునర్వ్యవస్థీకరింపు ప్రణాళికలో భాగంగా బ్రాండ్ యొక్క మూల గృహమునుండి ఉత్పత్తిని లీవెన్ ఫిఫె మరియు షీల్డ్ హాల్, గ్లాస్గోలో గల డియజియొ వారి కర్మాగారాలకు తరలించుతారు. కిల్మర్ నాక్ పట్టణపు అతి పెద్ద ఉద్యోగ ప్రదాత అయిన 'ది జానీ వాకర్ కర్మాగారపు తలుపులు 2011 సంవత్సరం చివరినాటికి మూసివేయుటకు ఉద్దేశించబడింది.

కర్మాగారాన్ని మూసివేసే పథకపు వార్త విస్తారంగా ప్రసార మాధ్యమాల ధ్యానాన్ని, మరియు శాశనసభా సభ్యుల (ఎం.పి.ల)ప్రముఖ వ్యక్తుల, అలాగే కిల్మర్ నాక్ పట్టణ-వాస్థవ్యుల, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విస్కీ తాగే వారిలో తిరస్కారాన్ని చూరగొన్నది. ఈ నిర్ణయ సందర్భంలో, ఒక కంపెనీగా తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొమ్మని ఒప్పించడానికి, ఒక ప్రజా ఉద్యమం మొదలయింది. అయినప్పటికీ, 2009 సెప్టెంబరు 9న డియజియొ కిల్మర్ నాక్ నుండి తరలింపు కొనసాగుతుందన్న ఉద్దేశాన్ని నెరవేరుస్తామని మరియు ఈ ప్రస్తావం ఇంతటితో ముగించామని పేర్కొంది.[5]

బ్లెండ్స్ (మిశ్రమాలు)

ఇంత చరిత్ర ఉన్న జానీ వాకర్ చాలా తక్కువ మిశ్రమాలను మాత్రమే అందించింది. ఈ మధ్యనే గత కొన్ని ఏళ్ళుగా ఎన్నో విశేష (స్పెషల్) మరియు పరిమితం ఐన బాట్లింగులు వచ్చాయి.

ప్రామాణిక మిశ్రమాలు

బ్లేక్ లేబిల్, మెక్లారెన్ మెర్సిడెస్ బృందానికి పరిమిత ప్రతి.
 • రెడ్ & కోలా (ఎరుపు మరియు కోలా)- బీరు సీసాలు డబ్బాలు పోలిన కేన్ లలో మరియు బాటిల్స్ లో అమ్మబడుతున్న రెడ్ లేబిల్ మరియు కోలా మూందస్తు మిశ్రమం (ప్రిమిక్స్)
 • జానీ వాకర్ స్వింగ్ - సీసా అడుగు భాగం తిన్నగా సమానంగా ఉండకుండా అడ్డదిడ్డంగా ఉండి ఇటూ అటూ తూలడానికి వీలుగా ఉన్నట్లు ఉన్నటువంటి సీసాలలో దొరుకుతుంది. అది అలెక్జాండర్ II యొక్క ఆఖరి బ్లెండ్ (మిశ్రమం). స్పేసైడ్ మాల్ట్ లను ఎక్కువ మోతాదులో కలిగి ఉత్తర (నార్థెర్న్) హైలేండ్స్ మరియు ఇస్లేలో గల మాల్ట్ లను జత పరచుకొని 'రమారమి బోర్బోన్ అంతటి తీపిగా ఉంటుంది.[6]
 • రెడ్ లేబిల్ - ఇంచుమించు 35 పప్పు-ధాన్యాలను మరియు మాల్ట్ విస్కీల మిశ్రమం (బ్లెండ్). ఇది ఇతర పానీయాలతో కలుపుకు త్రాగే విధంగా ఉద్దేశించబడింది.[7] 80 ప్రూఫ్ (40% ABV), అయినాగాని,ఇతర వాల్కర్ రంగుల కంటే మాల్ట్ ఎక్కువగా కలిగి ఉండి, దాన్నొక్కటే (దేంతోనీ కలపకుండా) త్రాగడానికి బాగుంటుంది. విలియం మాంచెస్టర్ ప్రకారమూ, ఇది వింస్తన్ చర్చిల్ యొక్క ఇష్టమైన సోడాతో కలుపుకొని త్రాగే స్చాచ్.[8]
 • బ్లేక్ లేబిల్ - ఒక్కొక్కటి 12 ఏళ్ళ వయసుగల 80 ప్రూఫ్ (40% ABV).40 విస్కీల మిశ్రమం.
బ్లాక్ లేబుల్, 750 ml సీసాలో ప్రామాణిత US సంచిక.
జానీ వాకర్ స్వింగ్
 • గోల్డ్ లేబిల్ - 15 కంటే ఎక్కువగా ఒంటరి మాల్టుల మిశ్రమం. ఇది, జానీ వాకర్ శతాబ్ది స్మారకార్ధం మిశ్రమం చేయబడినదని అలెక్జండర్ II చే పొందుపరచబడిన చీటీ నుండి ఉత్పన్నమైనది. అతడి తొలి ప్రయాస, మొదటి ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఈ మాల్టుల అనుపలబ్ధి వలన అడ్డగింపబడింది. సర్వ సాధారణంగా 15 లేక 18 సంవత్సరాల నిలవతో బాటిల్ చేయబడినవి. 80 ఆధారం (ప్రూఫ్) (40%ABV).
దస్త్రం:Green Label.jpg
జానీ వాకర్ గ్రీన్ లేబిల్
 • బ్లూ లేబిల్ -- జానీ వాకరు వారి అత్యుత్తమ మిశ్రమం. ప్రతీ సీసా క్రమ సంఖ్యతో కూడి ఉండి, ఒక సిల్కు బట్టతో కప్పబడిన పెట్టెలో పొందుపరచబడి, దాని నిజాయితీని తెల్పే ప్రమాణపత్రం కలిగి, అమ్మబడుతుంది. దీని వయసు నిర్ధారణ వాంగ్మూలము ఉండదు, అయితే, కర్మాగారపు యజమానులు దీని వయసు 20 ఏళ్ళకు తక్కువ కాదని అంటారు. 80 ఆధారం (ప్రూఫ్) (40% ABV). సీసా ఖరీదు 200 డాలర్లు అంతకు మించీ ధర పలికే, ఈ మిశ్రణపు స్కాచ్ బహుశా ఎంతో ఖరీదయినది.
అతి తక్కువ విలువ గల దాని నుంచి అతి హెచ్చు విలువ గల, మరియు సంవత్సరాల ప్రకారము తయారుచేయబడుతున్న జానీ వాకర్ మిశ్రమాలు.
వయసు 1865–1905 1906–1908 1909–1911 1912–1931 1932–1991 1992–1996 1997— ప్రస్తుతం
young
(blended)

| bgcolor="#ffffff" | Old Highland | bgcolor="#ffffff" | Johnnie Walker
White Label ! !! !! !! | bgcolor="#ffffff" | Johnnie Walker
Premix / One |- align="center" ! none given
(blended) ! | bgcolor="#ffcccc" | Special
Old Highland | bgcolor="#ffcccc" colspan="6" | Johnnie Walker
Red Label |- align="center" ! 12
(blended) | bgcolor="#cccccc" | Walker’s
Old Highland | bgcolor="#cccccc" | Extra Special
Old Highland | bgcolor="#cccccc" colspan="6" | Johnnie Walker
Black Label |- align="center" ! [6]none given[6]
(blended) ! || || || | bgcolor="#ffffcc" colspan="4" | Johnnie Walker
Swing |- align="center" ! 15
(vatted) ! || || || || || | bgcolor="#ccffcc" colspan="2" | Johnnie Walker
Green Label |- align="center" ! 15/18
(blended) ! || || || || | bgcolor="#ffcc99" colspan="3" | Johnnie Walker
Gold Label |- align="center" ! none given
(blended) ! || || || || | bgcolor="#ccccff" colspan="3" | Johnnie Walker
Blue Label |- align="center" |}

బ్ల్యూ లేబిల్
గ్రీన్ లేబిల్ బాక్స్
బ్లేక్ లేబిల్ బాక్స్

ప్రత్యేక/పరిమిత బాట్లింగ్లు)

 • జానీ వాకర్ బ్లేక్ లేబిల్ ఏనివర్సరీ ఎడిషన్" 1908-2008 రెండు వేర్వేరు సంపుటాలో (ప్రతీ ఒక్కటి 34 డాలర్లు)
 • 'డబుల్ బ్లేక్" - ఎండి గట్టిపడిన, లేక కుళ్ళిన పశ్చిమ తీరపు వ్హిస్కీల, జానీ వాకర్ బ్లేక్ లేబిల్ కంటే ఎక్కువ పొగలాంటి (స్మోకీ) రుచి కలదైన కమ్మదనం మిశ్రమం (బ్లెండ్)
 • 'కలెక్టర్స్ ఎడిషన్ -- 12 ఏళ్ళ పాతదైన బ్లేక్ లేబిల్ ను కలెక్టర్స్ ఎడిషన్ పేరుతో పరిమితమైన సంఖ్యలో విడుదలచేయబడినది (~$43)
 • మిల్లీనియం ఎడిషన్ -- 2000 సంవత్సరం లో విడుదల చేయబడిన 12 ఏళ్ళ బ్లేక్ లేబిల్ ఒక కలెక్టర్స్ ఎడిషన్.~$130 )
 • ఫష్ట్ బాట్లింగ్ -- పీపా (బేరెల్ నుండి మొదటి సీసాగా తీయబడినది --- ఖరీదయిన బ్లేక్ లేబిల్ (~$250)
 • డెకో - చాలా పరిమితమైన సంఖ్యలో 350ml సీసాలు అందమైన కళాత్మకంగా డెకొ డిజైన్ తో తయారు చేయబడ్డవి, కాబట్టి ఆ మిశ్రమానికి ఈ పేరు.
 • ప్రీమియర్ -- జపాన్ విపణి లక్ష్యంగా విశిష్టత కలిగినది ఈ మిశ్రమం.
 • స్వింగ్ సుపీరియర్ --స్వింగ్ మిశ్రమం ఆధారంగా ఒక పరిమితమైన ప్రతి విశేషంగా గోల్డెన్ లేబిల్ ముద్రను సంతరించుకున్నది. 86.8 ఆధారం (ప్రూఫ్)
 • 1939 స్వింగ్ $1500
 • సెలెబ్రిటీ
 • జానీ వాకర్ 1820 డికాంటరు -- కిల్మర్ నాక్ డిష్టిలరీలో పనులు ఏభై ఏళ్ళు పూర్తిచేసుకున్న గుర్తుగా ఉద్యోగస్తుల కిచ్చిన బహుమానం.
 • లిక్కర్ విస్కీ $1200
 • 21 సంవత్సరాల - అరుదైన వయస్సు కలిగిన గోల్డ్ లేబిల్ వైవిద్యం. ($1200)
 • క్వెష్ట్ --కంటే కూడా అరుదైన అతి ప్రత్యేకమైన మిశ్రమం. (~$500)
 • ఆనర్ -- జానీ వాకరు స్కాచ్ విస్కీ యొక్క ఎంతో అరుదైన మరియు అత్యంత విలువైన మిశ్రమం.
 • ఎక్సెల్సియర్ -- 1947లో డిస్టిల్ చేయబడిన 1997లో సీసాలలోకి నింపబడిన అసాధారణమైన ఇరుమార్లు పరిణితి చెందిన స్కాచ్ విస్కీ. (~$1700)
 • ఓల్డ్ హార్మోనీ -- జపానీస్ విపణిలో అమ్మబడుచున్న అరుదైన మిశ్రమం. ఎంతో ఖరీదైనది. (~$850)
 • 15 సంవత్సరాల పాతదైన కిల్మర్ నాక్ 400 వ్హిస్కీ -- కిల్మర్ నాక్ కి బరో ప్రతిపత్తిని కల్పించి 400 ఏళ్ళైన గుర్తుగా తయారుచేసినది, ఇది అత్యంత అరుదైన గోల్డ్ లేబిల్ మిశ్రమం. 1992 లో తక్కువ మోతాదులో విడుదల చేయబడింది. (~$850)
 • 150 ఇయర్స్ ఏనివర్సరీ 1820 -1970 -- జానీ వాకర్ వ్హిస్కీలలో రెండవ అత్యంత ఎక్కువ ఖరీదు గలది (~$2,000)
 • •బ్లూ లేబిల్ 200 ఏనివర్సరీ - 2005 జానీ వాకర్ యొక్క అత్యంత పరిమితమైన ప్రతిష్టాత్మకతను చూరగొన్నది. ప్రత్యేక నలు చదరపు బక్కారట్ స్ఫటిక డికాంటరులో కాస్క్ శక్తి బ్లూ లేబిల్ గా విడుదల చేయబడినది. జానీ వాకర్ ఉత్పత్తులలో అన్నిటికంటే హెచ్చు విలువ గలిగినదై, ఇటీవల కాలంలో సీసా ఒక్కంటికి $3599.99 కంటే మిన్నగా అమ్ముడైంది.[1]
 • బ్లూ లేబిల్ 1805 – జులై 25 2005న జానీ వాకర్ యొక్క ముఖ్య మిశ్రమకర్త అయిన జిం బీవెరిద్జ్ చే ప్రత్యేకంగా సృష్టించబడ్, తమ మూల పురుషుని 200వ జన్మ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంలో కేవలం 200 సీసాల ప్రత్యేక సంపుటి మిశ్రమం విడుదల చేయబడింది. ఈ 200 సీసాలలో ఏ ఒక్కటి కూడా చిల్లరా అమ్మకాలకి దొరకలేదు. ఉత్తమోత్తమమైన నాణ్యత గల వ్హిస్కీని ప్రపంచకానికి అందివ్వటంలో జాన్ వాకర్ యొక్క పారిశ్రామికవేత్తపు విజయాలను గుర్తింపుగా ఈ సీసాలు ఆధునిక జీవితానికి విశిష్ట సేవలనందించిన 200 మంది ప్రముఖులకు బహూకరించేరు. ఒక్కొ సీసా 30,000 అమెరికన్ డాలర్లు విలువ చేస్తుందని అంచనా.
 • బ్లూ లేబిల్ కింగ్ జార్జ్ V ఎడిషన్ - 2007. కింగ్ జార్జ్ V శకపు జానీ వాకర్ మిశ్రమం (బ్లెండింగ్) శైలిని పునర్జీవం చేయడం కోసం. జానీ వాకర్ కు మొదటి రాజపత్రం 1934 ఇచ్చినది బ్రిటిష్ చక్రవర్తి కింగ్ జార్జ్ V. క్రిందటి శతాబ్దపు తేదీ కలిగిన ఓక్ కాస్కులు వ్హిస్కీ నిలవను కొలవడనికి వాడేవారు, ప్పట్లో పని చేస్తున్న డిస్తిల్లరీల నుండి వచ్చిన భోగట్టా ప్రకారమూ. స్ఫటిక డికాంటర్లో ప్రత్యేకంగా పేకేజ్ చేయబడి ప్రతీది క్రమ సంఖ్య గలిగిన వస్తువు నాణ్యతను ధృవీకరించిన ప్రమాణపత్రము కలిగినది .($550) [2]
 • జానీ వాకర్ బ్లూ లేబిల్ మిని బ్లెండెడ్ స్కాచ్ విస్కీ - హ్యాండ్ బ్లోన్ నోసింగ్ గ్లాస్ మరియు సీలు చేయబడిన రుచి చూడబడిన పత్రం మరియు బ్లూ లేబిల్ విస్కీ గురించిన చిన్న పుస్తకంతో పాటు ఉన్న ఒక అతి అరుదైన వస్తువు, మూల్యం $250 ప్రాంతంలో.

క్రయీకరణ

ప్రతీ రకపు జానీ వాకర్ స్కాచ్కి ఒక ప్రాణవాయువు రంగు ముందరచెప్పిన విధంగా ఉంటుంది. ఏవి ఏ సందర్భాల్లో వాడాలో అమర్చబడడం ఉద్దేశం. ఉదాహరణకు, జానీ వాకర్ బ్లూ లేబిల్ అరుదైనది, ఖరీదైనది కాబటి అది విశేషసందర్భాల్లో వాడటనికి ఉద్దేశింపబడింది.

బ్లేక్ లేబిల్, ఎంతో జనాదరణ చూరగొన్న జానీ వాకర్ మిశ్రమం,750 ఎమెల్ సీసాలో ప్రమాణిత యు.ఎస్ ప్రతి.

ప్రతీ జానీ వాకర్ స్కాచ్ మీద ఉంటుంన్న పెద్ద అడుగుతో ఉన్న మనిషి బొమ్మ దాని ప్రత్యేకత. ఇది 1908లో టాం బ్రౌన్ అన్న చిత్రకారుడిచే జాన్ వాకర్ తన సాంప్రదాయ దుస్తులలో ఉన్న తీరులో సృజించబడింది. లోగోలో మనిషి ముందరకి నడుస్తున్నాడు, దాన్ని డియజియొ ముందుచూపు (ఆలోచన)ను ప్రతిబింబిస్తున్నదని మరియు నైపుణ్యతలో ఉన్నత శిఖరాన్ని అన్వేషిస్తుందని అంటారు. 'ది స్ట్రైడింగ్ మేన్ సొసైటీ" ఒక జానీ వాకర్ త్రాగేవారి సమాజమై డియజియొ వారిచే మొదలుపెట్టబడినది. (స్ట్రైడింగ్ మేన్ సొసైటీ)

అమ్మక విధానపు మరొక ముఖ్యాంశం ఏటవాలుగా ఉండు లేబిల్. తమ బుడ్డీలు అందరినీ ఆకర్షించే విధంగా అరలలో ఇమిడేటట్లు అలెక్సాండర్ వాకర్ మెరుగు పరిచిన ప్రచార సాధనము.[9]

బార్టిల్ బోగిల్ హెగార్టీ అనే ఎడ్వర్టిజింగ్ (ప్రకటనారంగ కంపెనీ) సంస్థ 2009లో 'ది మేన్ హూ వాక్డ్ ఎరౌండ్ ది వరల్డ్ " అనే ఒక చిన్న చిత్రాన్ని (ఫిల్మ్) రాబెర్ట్ కార్లిల్ నటించగా నిర్మించి అందులో జానీ వాకర్ బ్రాండ్ చరిత్రను రూపొందించేరు.[10][17]

ప్రాయోజితాలు

జానీ వాకర్ ప్రతిపాదిస్తున్న స్పాన్సర్ షిప్పులు

జనరంజక సంస్కృతిలో

ఎంతో మంది గాయకులు,గాన రచయితలు,వారిలో ఇలియట్ స్మిత్,జార్జ్ థరోగుడ్, హర్ద్ కౌర్, బ్రేండ్ న్యు, కార్టర్ ది అన్ స్తాప్పబుల్ సెక్స్ మషిన్, లేడీ గాగా, లియొనార్డ్ కోహెన్,లినిర్డ్ స్కినిర్డ్,లీ ఆన్ వోమాక్, స్టికీ ఫింగాజ్, ఎన్.ఓ.ఎఫ్.ఎక్స్.రోరీ గల్లాఘర్, ఎస్లీప్ ఎట్ ది వ్హీల్, ఇంస్పెక్టా డెక్, జార్జ్ జోన్స్, అమండా మార్షల్,జిమీ బఫెట్, ఎల్లియా స్మిత్,బెన్ ఫోల్డ్స్,ట్రెంట్ విల్ల్మొన్, క్లుచ్, ది బేండ్, వేన్ మోరిసన్, మషినా, కోవినంట్, మేరియస్ ముల్లర్ వెస్తెర్న్ హేగన్,ది స్త్రీట్స్, కింగ్ టీ, వేంపైర్ వీకెండ్, ప్రోడిజీ ఆఫ్ మోబ్ డీప్, ప్లాసెబో, జొయెల్ ప్లాస్కెట్, మరియు ZZ టాప్ ఉన్నారు. పాత్రికేయుడు మరియు గ్రంథకర్త క్రిస్టోఫర్ హిచెన్స్ జానీ వాకర్ బ్లేక్ తన ఇష్టమైన మిశ్రమమని తరచూ చెప్పి ఉండెను.

కల్పిత కథల్లో జానీ వాకర్ విస్కీ మరియు బ్లూ లేబిల్ హై ఎండ్ స్కాచ్కి ఒక ఉదాహరణ అని పలుమార్లు కనిపిస్తుంది. గమనింపదగ్గ ఉదాహరణ – హరూకి మురాకామి యొక్క కాఫ్కా ఆన్ ది షోర్ అను నవల అందులో విస్కీ అసాధారణంగా ఒక ప్రముఖ భాగము. విస్కీ గురించి అందులో జానీ వాకర్ పేరుతో ఒక పాత్ర అతని దుస్తులు ఎర్రటి జాకెట్టు కాళ్ళకి తొడుగుకున్న బూట్లు,చేతి కర్ర, బో టై మరియు తలమీద టోపీ (హ్యాట్) అన్నీ ఉత్పత్తి లోగోలో ఉన్నట్లే. జానీ వాకర్ జపానులో అత్యంత ఆదరణ పొందింది. నిజ జీవితంలో జోని వాకా, A.R.T. దర్శకుడు అన్నదానికి ఈ పాత్ర ఒక ఉపమానము. (ఆర్టిస్ట్ రెసిడెన్సీ టోక్యో). భారతీయ సినీమాల్లో వచ్చిన ఒక నటుడు జానీ వాకర్ ఒక సినీమాలో త్రాగుబోతుగా నటించిన తరువాత తెరమీద పేరు పెట్టుకున్నాడు.

జాక్క్ విల్డె ఈ పానీయంపై ఉన్న మక్కువతో హెవీ మెట బేండ్ బ్లేక్ లేబిల్ సొసయిటీని జానీ వాకర్ బ్లేక్ లేబిల్ వ్హిస్కీ పేరు పెట్టేడు.

కాల్పనిక చిత్రం "0}హీథ్ టాట్రొ"లో పాత్రలు సమావేశమై జానీ వాకర్ గ్రీన్ లేబిల్ సీసాకు టోస్త్ ప్రతిపాదించేరు అందులో జానీ వాకర్ కనిపిస్తాడు.

అమెరికన్ టెలివిజన్ ధారావాహిక "హౌ ఈ మెట్ ఉవర్ మదర్" జిప్, జిప్, జిప్ అన్న ఎపిసోడ్లో బార్నీతో కలసి ఒక జానీ వాకర్ బ్లూ నీట్ని సిగార్ బార్లో ఆదేశిస్తాడు.

"ది బిజర్రో జెర్రీ" అను పేరుతో 'సీంఫెల్డ్'లో ఒక ఎపిసోడ్. క్రామర్ ఒక జానీ వాకర్ బ్లేక్ జెర్రీ బీరువాలోంచి బయటకు తీసి రోజంతా పనిచేసిన తరువాత ఒక తత్కాల ప్రతీకారాన్ని రెచ్చగొట్టే విధంగా రాక్స్ మీద త్రాగుతాడు. [3]

'కర్బ్ యువర్ ఎంథూసియజ్మ్ లోని ఒక ఎపిసోడ్. అందులో జెఫ్ ఒక జానీ వాకర్ బ్లూ సీసాను లేర్రీ దగ్గరనుంచి పుచ్చుకుంటాడు మరియు అది త్రాగిన తరువాత అతని కారును గుద్దించే విధంగా వెళతాడు.

హెచ్.బి.ఒ.వారు చూపిస్తున్న 'ఎన్ టూరేజ్' ది ఆల్ ఉట్, ఫాల్ ఔట్ ఎపిసోడ్లో జోనీ జానీ వాకర్ బ్లు లేబిల్ ని దొంగతనం చేస్తాడు మరియు రాత్రల్లా త్రాగుతాడు.

NBC టెలివిజన్ ధారావాహికం 'చక్' తాలుకా ఎపిసోడ్ చక్ వెర్సస్ ది నాచొ సేంప్లర్లో కేసీ చక్తో ఆస్తిని కాల్చివేయడానికి బ్లేక్ లేబిల్ జానీ వాకర్ ఏకైక ఉపాయం అని చెబుతాడు.

1995లో నిక్సన్ అనే ఆలివర్ స్టోన్ చిత్రంలో నటుడు ఏంథోనీ హాప్కిన్స్ మాజీ యు.ఎస్.రాష్ట్రపతి రిచార్డ్ నిక్సన్ వేషధారి జానీ వాకర్ బ్లేక్ లేబిల్ త్రాగుతూ ఎన్నో సీనులలో స్పష్టంగా సీసా ప్రముఖంగా కనిపించే విధంగా.

NBC ధారావాహిక '30 రాక్' లో, G.E. టెలివిజన్ మరియు మైక్రోవేవ్ ప్రొగ్రామింగ్ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన జాక్ డోనాఘీ (అలెక్ బాల్డ్విన్ చే నటించబడ్డ) పలుమార్లు జానీ వాకర్ బ్ల్యూ లేబిల్ త్రాగుతూండగా చూడవచ్చును.

"ది వెస్ట్ వింగ్" అన్న NBC ధారావాహికలో, జాన్ స్పెన్సర్ పాత్రధారి అయిన లియొ మక్ గేర్రీ - ఒక తేరుకొంటున్న త్రాగుబోథు - జాని వాకర్ బ్ల్యూ లేబిల్ గురించి అది 60 సంవత్సరాల వయసు గల స్కాచ్ అని చెబుతాడు. ఇది సీజన్ 3 ఎపిసోడ్ 9, "బార్ట్లెట్ ఫర్ అమెరికా" అందలి ఒక సీన్ లోనిది.

USA నెట్ వర్క్ టెలివిజన్ ధారావాహిక "బర్న్ నోటీస్" లోని "బేడ్ బ్లడ్" అన్న ఎపిసోడ్ లో ధనాన్ని వక్రమార్గాల్లో దోచుకూంటున్న వాని రహస్య అనుచరుడుగా వేసిన మికాయెల్ వెస్టర్న్జానీ వాకర్ బ్ల్యూ ప్రస్తావన తెస్తాడు.

'ఘోస్ట్స్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్" అన్న 2009 చిత్రంలో, ఒక నిరాశ చెండిన మేత్యు మేక్ కొనాఘీ ఆ మధ్యం సరఫరా చేస్తున్నవానితో తనకొక జానీ వాకర్ బ్ల్యూ చేయమని మరియు 'తమ్ముడా, దానికి రెక్కలు తొడుగూ’ అని అంటాడు.

టి.వి./రేడియొ మూర్తిమంతుడు టోనీ కార్న్ హీజర్ తరచు జానీ వాకర్ బ్ల్యూ తనకెంత ఇష్టమో చెబుతుంటాడు.

రిడ్లీ స్కాట్ యొక్క ప్రబంధ ప్రమాణపు చిత్రం బ్లేడ్ రన్నర్ ఫ్రం 1982లో హారిసన్ ఫోర్డ్ చే నటించబడ్డ ప్రతి నాయకుడు, రిక్ డెక్కార్డ్ గా గలది, అందులో జానీ వాకర్ బ్లేక్ లేబిల్ అన్ని చోట్ల ప్రస్తుతంగా ఉండడం గమనించదగ్గది. డెక్కార్డ్ యొక్క ఫ్యుచురిస్టిక్ జాని వాకర్ సీసాలతో చిందరవందరగా ఉన్న బహుళ అంతస్తులలోని ఇల్లు, అతడు దాన్ని నిత్యకృత్యంగా త్రాగటాన్ని చూపుతుంది. బ్లేడ్ రన్నర్ బలమైన అభిమానులకు ఆ సీసా ఒక మూర్తివంతమైనది, గాని వారిలో ఏ ఒక్కరు దానిని తయారుచేసిన వారిని గుర్తించలేకపోయారు. 2007లో కొన్ని పరిమితమైన సంఖ్యలో జానీ వాకర్ బ్లేడ్రన్నఋల ప్రత్యుత్పత్తులౌ లభ్యమయ్యయి (ప్రపంచం మొత్తం మీద 200 కంటే తక్కువ, అవి ఆక్షణమే అవి దొరకటం మొదలుపెట్టిన కొన్ని నెలలలోనే సంగ్రహకారుల వస్తు సముదాయంలోకి వెళ్ళేయి, వాటి అసలు ధర కంటే అయిదారు ఇంతలు ఎక్కువ.

హాట్ టబ్ టైం మషీన్ అన్న 2010 సినీమాలో రాబ్ కోర్డ్రీ వేషధారి ఎక్కువ మోతాదుల్లో జానీ వాకర్ రెడ్ లేబిల్ త్రాగుతూ ఉంటాడు.

డస్టిన్ హాఫ్మేన్ సారాదుకాణపు బార్ మేన్ ని, విమానాస్రయ సారాదుకాణపు దృశ్యం 'లాస్ట్ చాన్స్ హార్వీ (2008)లో అగుపించిన విధంగా అడిగిన పానీయమిదే.

ఎంతో విమర్సనాత్మకంగా మెప్పుదలపొందిన 2007 చిత్రం జెరోం బిక్స్బీ యొక్క 'ది మేన్ ఫ్రం ఎర్త్'లో పాత్రలు ఒక స్నేహితుని ఆఖరు రాత్రిని వేడుకగా ఒక జానీ వాకర్ గ్రీన్ లేబిల్ సీసాతో కార్యశాలలో చేసుకూంటారు. జాన్ బిల్లింగ్స్లీ నటించిన హేరీ పాత్ర తనకా పానీయము ఆకుపచ్చ్ఫగా చేసేరన్న విషయమే తెలియలేదన్న నిజం తనని చకితుణ్ణి చేసింది అబ్బుర పరచింది.

2010 'కల్డిసాక్' అన్న సేకరణ గుచ్చం లో, చైల్డిష్ గేంబినో అతని పాట ' యు నో మి" చరణంగా "ఐ యాం వాకింగ్ వియెర్డ్ కజ్ ఇట్స్ వాకర్ డాట్ ఐ యాం వెస్తెద్ ఆన్".

2006లో వచ్చిన క్లింట్ ఈస్ట్వుడ్ చిత్రం, 'లెటెర్స్ ఫ్రం ఇవొ జిమాకెన్ వాతనాబె నటించిన జెనెరల్ కురిబయషి, మరియు త్సుయొషి ఇహారా నటించిన బేరన్ నిషి ఉమ్మడి యుద్దనావల సమూహము చిక్కుకున్న విపరీత పరిస్థితి గురించి ఒక సేక్ కప్పులతో జానీ వాకర్ రెడ్ సీసాతో బాటు విందారగిస్తున్నప్పుడు, మాట్లాడుకుంటారు.

సూచనలు

సాధారణ సూచనలు

 • 'స్కాచ్ విస్కీ : ఎ లిక్విడ్ హిష్టరి బై చార్లెస్ మక్ లీన్ ©2003 చార్లెస్ మక్ లీన్ & కేజెల్ల్ ఇల్లస్ట్రేటెడ్ ISBN 1-58883-001-2

నిర్ధిష్ట సూచనలు:

 1. అందుబాటులో లేదు
 2. http://www.cigaraficionado.com/Cigar/CA_Features/CA_Feature_Basic_Template/0,2344,737,00.html
 3. మక్ లీన్, చార్లెస్. స్కాచ్ విస్కీ: ఎ లిక్విడ్ హిస్టరీ . ©2003 చార్లెస్ మక్ లీన్ & కేజెల్ల్ ఇల్లస్ట్రేటెడ్ లండన్, ఇంగ్లేండ్. ISBN 1-58883-001-2
 4. http://www.youtube.com/watch?v=MnSIp76CvUI
 5. "Johnnie Walker jobs plan rejected". BBC News. September 9, 2009. Retrieved May 7, 2010.
 6. 6.0 6.1 6.2 ఒన్ స్వీట్ స్వింగ్ ! యాత్ర + విశ్రామం గోల్ఫ్
 7. Mixing use per http://us.johnniewalker.com
 8. Manchester, William (1988) [1988]. "The Lion Caged". The Last Lion: Winston Spencer Churchill, Alone 1932–1940 (Revised ed.). p 10: Little, Brown and Co. p. 756. ISBN 0316545120. Unknown parameter |origmonth= ignored (help); Unknown parameter |month= ignored (help)CS1 maint: location (link)
 9. జానీ వాకర్
 10. http://www.adelphoimusic.com/ 2009: జానీ వాకర్ చిత్రం

బాహ్య లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.