"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
జార్జి బెంథామ్
Jump to navigation
Jump to search
జార్జి బెంథామ్ | |
---|---|
![]() జార్జి బెంథామ్ | |
జననం | 22 సెప్టెంబరు 1800 Portsmouth |
మరణం | 10 సెప్టెంబరు 1884 |
జాతీయత | English |
రంగములు | వృక్షశాస్త్రం |
ముఖ్యమైన అవార్డులు | Royal Medal of the Royal Society in 1859 Clarke Medal of the Royal Society of New South Wales in 1879 |
జార్జి బెంథామ్ George Bentham CMG FRS (22 September 1800 – 10 September 1884)[1] 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ బ్రిటిష్ వృక్ష శాస్త్రవేత్త.[2]
బెంథామ్-హుకర్ వర్గీకరణ
జార్జి బెంథామ్ (George Bentham), జోసెఫ్ డాల్టన్ హుకర్ (Joseph Dalton Hooker) లు ఇంగ్లండ్ దేశానికి చెందిన వర్గీకరణ శాస్త్రవేత్తలు. వీరు సంయుక్తంగా పుష్పించే మొక్కలకు ఒక సహజ వర్గీకరణ విధానాన్ని 1862-1983 సంవత్సరాలలో తమ 'జెనీరా ప్లాంటారమ్' (Genera plantarum) అనే లాటిన్ గ్రంధంలో వివరించారు. అన్ని జాతులు మార్పు చెందకుండా స్థిరమైన లక్షణాలతో ఉంటాయనే నమ్మకంపై (Doctrine of constancy of species) ఆధారపడి తమ వర్గీకరణను ప్రతిపాదించారు.