జిష్ణు రాఘవన్

From tewiki
Jump to navigation Jump to search
జిష్ణు
ജിഷ്ണു
Jishnu Raghavan 1.png
జననం
జిష్ణు రాఘవన్ అలింగ్‌కిల్

(1979-04-23)1979 ఏప్రిల్ 23
కన్నూర్, కేరళ, భారతదేశం
మరణం2016 మార్చి 25(2016-03-25) (వయస్సు 36)
వృత్తిసినిమా నటుడు, ఇంజనీర్
క్రియాశీల సంవత్సరాలు2002–2016
జీవిత భాగస్వాములుధన్య రాజన్
బంధువులురాఘవన్ (నటుడు), శోభ

జిష్ణు రాఘవన్ ("జిష్ణు" గా సుప్రసిద్ధుడు) మలయాళ సినిమా నటుడు. ఆయన సినిమా నటుడైన రాఘవన్ కుమారుడు.

జీవిత విశేషాలు

జిష్ణు ప్రముఖ నటుడు రాఘవన్ కుమారుడు. 1987లో కిల్లిపట్ చిత్రం ద్వారా జిష్ణు బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. హీరోగా నటించిన తొలి చిత్రం సమ్మల్ సూపర్ హిట్ అయింది[1]. పారాయమ్, చూండా తదితర చిత్రాల్లో జిష్ణు నటించారు. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ చేసారు.

ఆయన నటించిన నమ్మాళ్ సినిమాలో నటనకు గాను ఆయనకు మాతృభూమి అవార్డు, కేరల ఫిలిం క్రిటిక్స్ అవార్డులు వచ్చాయి. దీని తర్వాత నాలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆర్కిటెక్ ధన్యరాజన్ ను ఆయన వివాహం చేసుకున్నారు.

మరణం

ఆయన మార్చి 25 2016కోచ్చి లోని అమృతా హాస్పటల్ లో గొంతు, ఊపిరితుత్తుల కాన్సర్ కారణంగా మరణించారు.[2] [3][4]

వ్యక్తిగత జీవితం

ఆయన కన్నూరు లో మలయాళ నటుడు రాఘవన్, శోభన లకు జన్మించారు.[5]

మూలాలు

  1. Sanjith Sidhardhan (10 January 2013). "Jishnu is excited about Annum Innum Ennum". The Times of India. Retrieved 15 September 2013.[permanent dead link]
  2. "Malayalam actor Jishnu Raghavan, 35, passes away after prolonged battle with cancer". The Indian Express. Retrieved 25 March 2016.
  3. Notice of death of Jishnu Raghavan Archived 2016-03-28 at the Wayback Machine, thenewsminute.com; accessed 26 March 2016.
  4. "Malayalam actor Jishnu Raghavan, 35, passes away after prolonged battle with cancer". The Indian Express. Retrieved 25 March 2016.
  5. "Jishnu Raghavan profile". The Times of India. 8 February 2014.[permanent dead link]

ఇతర లింకులు