"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జి.వి.హర్షకుమార్

From tewiki
Jump to navigation Jump to search
జి.వి.హర్షకుమార్

నియోజకవర్గము అమలాపురం

వ్యక్తిగత వివరాలు

జననం (1959-06-09) 9 జూన్ 1959 (వయస్సు 61)
రాజమహేంద్రవరం , ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి సరళాకుమారి
సంతానము 2 కుమారులు
నివాసము రాజమహేంద్రవరం
May 12, 2006నాటికి మూలం http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4017

జి.వి.హర్షకుమార్ (జ: 9 జూన్, 1959) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్ర ప్రదేశ్ లోని అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.

బయటి లింకులు

en:G. V. Harsha Kumar mr:जी.व्ही.हर्ष कुमार