"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
జీడిమెట్ల చెరువు
Jump to navigation
Jump to search
జీడిమెట్ల చెరువు | |
---|---|
దస్త్రం:Jeedimetla.jpg జీడిమెట్ల చెరువు | |
స్థానం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
భౌగోళికాంశాలు | 17°31′26″N 78°28′12″E / 17.524°N 78.470°ECoordinates: 17°31′26″N 78°28′12″E / 17.524°N 78.470°E |
సరస్సు రకం | జలాశయం |
జల ప్రవాహం | మూసీనది |
నీటి విడుదల | మూసీనది |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల వైశాల్యం | 2 కి.మీ2 (0.77 చ. మై.) |
జీడిమెట్ల చెరువు హైదరాబాదు నగరంలో ఐదవ పెద్దచెరువు. దీనిని నక్కసాగర్ చెరువు, కొల్లచెరువు అనికూడా పిలుస్తారు. రెండు కిలోమీటర్లకు పొడవు వెడల్పుతో ఉండే ఈ చెరువు కొంపల్లికి సమీపంలోని జీడీమెట్లలో ఉంది. ఇది చేపల వేట, పిక్నిక్లకు అనువైన చెరువు.[1]
చరిత్ర
1897లో నిజాం నవాబులు హైదరాబాద్ నగరానికి నీటి వనరులను మెరుగుపర్చడానికి 31 చెరువులలో నిర్మించగా, అందులో ఒకటి ఈ జీడిమెట్ల చెరువు. దీనిని ఫాక్స్ సాగర్ మీద ఒక ఆనకట్టగా నిర్మించారు. నిజాం కాలంలో సమీప గ్రామాలకు తాగునీటిని, సాగునీటిని అందించింది.
మూలాలు
- ↑ నమస్తే తెలంగాణ, అల్వాల్ చెరువు (15 October 2017). "నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు". Retrieved 15 December 2017.