"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

జీవన తరంగాలు

From tewiki
Jump to navigation Jump to search
జీవన తరంగాలు
(1973 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం తాతినేని రామారావు
కథ యద్దనపూడి సులోచనారాణి (నవల)
చిత్రానువాదం ఆత్రేయ
తారాగణం శోభన్ బాబు,
వాణిశ్రీ
సంగీతం జె. వి. రాఘవులు
నేపథ్య గానం ఎల్.ఆర్.ఈశ్వరి,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల
ఛాయాగ్రహణం ఎస్.వెంకటరత్నం
నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

జీవన తరంగాలు తాతినేని రామారావు దర్శకత్వంలో 1973 సంవత్సరంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో శోభన్ బాబు, వాణిశ్రీ ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి యద్దనపూడి సులోచనారాణి రచించిన ఇదే పేరు గల నవల ఆధారం. సురేష్ మూవీస్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి జె. వి. రాఘవులు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు.

తారాగణం

పాటలు

  1. ఈ అందానికి బంధం వేసానొకనాడు-ఆ బంధమే నా కందమైనది ఈనాడు
  2. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము - ఘంటసాల
  3. ఉడతా ఉడతా హుత్ ఎక్కడికెళతా హుత్ కొమ్మమీది జాంపండు కోసుకొస్తావా మా బేబీకిస్తావా
  4. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి - పి.సుశీల
  5. నందామయా గరుడ నందామయా - ఎల్.ఆర్. ఈశ్వరి
  6. తెంచుకుంటావా ఉంచుకుంటావా - పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.