"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
జువ్వలపాలెం
Jump to navigation
Jump to search
జువ్వలపాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | కాళ్ళ |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 534236 |
ఎస్.టి.డి కోడ్ |
జువ్వలపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, కాళ్ళ మండలానికి చెందిన గ్రామం.[1]. ఈ గ్రామం కోడి పందాలకు ప్రసిద్ధి
గ్రామ పంచాయతీ
2013 ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొండేటి శివకుమార్ సర్పంచిగా గెలుపొందారు.[2]
మూలాలు
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2018-12-22. Retrieved 2019-02-09.